Adult Videos: ఆ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారా?.. ఈ సమస్యలు తప్పవు.. తస్మాత్ జాగ్రత్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adult Videos: ఈ కాలంలో చాలా మంది యువతీ యువకులు పోర్నోగ్రఫీ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. పోర్న్ వీడియోలను ఎక్కువగా చూస్తూ వాటికి బానిసలుగా మారుతున్నారు. వాటిని చూడనిదే రోజు గడవని స్థితికి చేరుకుంటున్నారు. మరి ఇలాంటి సెక్స్ వీడియోలు చూడటం వల్ల వారి మీద పడే చెడు ప్రభావం ఏమిటి? ఈ పోర్న్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలోనూ ఈ పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే అతిగా ఈ పోర్న్ వీడియోలు చూడటం వల్ల అనేక మానసిక, ఆరోగ్య దుష్ప్రభావాలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read Also: Moscow: ఆదివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించిన పుతిన్
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
- iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
చాలా వరకు యువతకు పోర్న్ వీడియోలు చూడడం అలవాటుగా మారుతోంది. ఇంట్లో పెద్దలకు తెలియకుండా ఫోన్లలో ఆ వీడియోలు చూస్తున్నారు. అరచేతిలో ఫోన్ ఉండడం, ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉండడంతో ఎప్పుడు పడితే అప్పుడు పోర్న్ వీడియోలు చూస్తున్నారు. కొంతమంది పరిమిత సమయాన్ని మాత్రమే వీటికి కేటాయిస్తే- మరికొందరు రోజులో అధిక శాతం వీటినే చూస్తూ బానిసలుగా మారిపోతున్నారు. ఫలితంగా రకరకాలుగా ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ వీడియోలో ఎక్కువగా చూస్తే పరివర్తన విషయంలో భారీ మార్పులు వస్తాయి., సాధారణంగా చూసే వారికి ఏం కాదు కానీ ఎవరైతే వీటికి బానిసలుగు మారుతారో వారి జీవితం నాశనమవుతుంది. వారి పరివర్తనలో మార్పు రావడమే కాకుండా మానవ సంబంధాలు కూడా దెబ్బతింటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Read Also: Manchu Vishnu: 90 ఏళ్ళ నవతిహి ఉత్సవం.. టాలీవుడ్ కు మూడు రోజులు సెలవు.. ?
కొంత మంది ఆ వీడియోలను ఎక్కువగా చూస్తూ వాటికి బానిసైపోతారు. కేవలం వాటిని చూస్తేనే వారికి థ్రిల్ కలుగుతుంది. చివరకు వాటిని చూస్తేనే నిద్ర పడుతుంది. అలా బానిసలై ఆ వీడియోలు చూసే వారి జీవితం నాశనం అవుతుంది. ఎందుకంటే వారికి ఇతర పనులపై ధ్యాస ఉండదు. కాబట్టి పనులు, ఉద్యోగం లాంటివి మానేస్తారు. అందుకే ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. వైద్యులను సంప్రదించి వెంటనే ఈ ఊబిలోంచి బయటపడేందుకు కృషి చేయాలి. ఆ వీడియోలు చూసి ఆ నటుల్లాగే హావభావాలు ఇవ్వాలని పురుషులు అనుకుంటారు. తమ జీవిత భాగస్వామితో అలాగే చేయాలని కోరుకుంటారు. కానీ నిజజీవితంలో అలా కోరుకునే వారికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకంటే ఆ వీడియోల్లో ఉన్నదంతా నటనే. ఆ నటీనటులు కావాలనే అలా హావభావాలను వీడియోలుగా చిత్రీకరిస్తుంటారు. వీడియోలు ఎక్కువగా చూసే వారు కూడా తమ భాగస్వామి అలాంటివి రాకపోయే సరిసరికి గొడవలు పెట్టుకోవడం ప్రారంభిస్తారు. ఫలితంగా దంపతుల మధ్య గొడవలు జరిగి, సంసార జీవితం దెబ్బతింటుంది. నిజాన్ని అంగీకరించి భార్యతో మంచిగా ప్రవర్తించాలి. పోర్న్ వీడియోలు చూడటం మానేసి, వాటి నుంచి దృష్టి మరల్చే పనులు చేసుకోవాలి.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!