Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన హీరో కిరణ్ అబ్బవరం గత కొన్ని సినిమాల నుండి వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ మధ్యనే వివాహం చేసుకున్న కిరణ్ ఇప్పుడు మరోసారి హిట్ ట్రాక్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో వరుస హిట్స్ అందుకున్న తర్వాత.. ఆపై వరుస ప్లాప్స్ ను అందుకున్నాడు. దాంతో ఇప్పుడు ఓ సాలిడ్ కం బ్యాక్ కోసం కిరణ్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాను…