ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ బాగా పాపులర్ అయ్యారు.తాజాగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డ్ వచ్చింది. తెలుగులో ఏ హీరోకి అందని గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది. దీనితో నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ పేరు…