Swiggy Layoff : ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ త్వరలో తన ఐపిఓను ప్రారంభించబోతోంది. అయితే అంతకంటే ముందు కంపెనీ పెద్ద నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమవుతోంది.
ఈ మధ్య కాలంలో ప్రముఖ కంపెనీలు సైతం కొన్ని ఆర్థిక కారణాల కారణంగా ఉద్యోగుల పై వేటు వేస్తుంది.. తాజాగా ఫ్లిప్ కార్ట్ కూడా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5-7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మార్చి, ఏప్రిల్ లోపు ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నుంచి తాజా…
Amazon Layoffs: కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. గూగుల్, సిటీ గ్రూప్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రకటన తర్వాత అమెజాన్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది.
ఈ మధ్య కాలంలో ప్రముఖ కంపెనీలు సైతం కొన్ని ఆర్థిక కారణాల కారణంగా ఉద్యోగుల పై వేటు వేస్తుంది.. తాజాగా ఫ్లిప్ కార్ట్ కూడా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5-7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మార్చి, ఏప్రిల్ లోపు ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నుంచి తాజా…
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ గతంలో ఎంతో మందిని ఉద్యోగాల నుంచి తీసేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మరోసారి ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది.గ్లోబల్ కమ్యూనికేషన్స్ కీలకమైన విభాగాల్లో ఈ లేఆఫ్‌లను ప్రకటించింది.. నివేదికల ప్రకారం.. దేశీయ, అంతర్జాతీయంగా కమ్యూనికేషన్ విభాగాలలో దాదాపు 5 శాతం ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుంది. ప్రైమ్ వీడియో, మ్యూజిక్ సహా కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగాలను ఇది ప్రభావితం చేయనుందని డెడ్‌లైన్ రిపోర్ట్ చేసింది. ప్రభావిత ఉద్యోగులకు 60 రోజుల వ్యవధిలో వారి…
Layoffs : ప్రతికూల ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రపంచం మొత్తం దాదాపు రెండేళ్లుగా రిట్రెంచ్‌మెంట్‌ను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఈ రిట్రెంచ్‌మెంట్ తీవ్రంగా ఉంది. ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలన్నీ ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి.
Startup Layoffs: స్టార్టప్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గతేడాది నుంచి స్టార్టప్ కంపెనీలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున తొలగింపులు జరుగుతున్నాయి.
Oracle: ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచదిగ్గజ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి
Recession: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఆర్థికమాంద్యాన్ని ఏదుర్కొవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వడ్డీరేట్లను పెంచుతోంది. ఇక బ్రిటన్ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ మాంద్యం గురించి హెచ్చరించింది.