Tech Layoffs: టెక్ ఉద్యోగులు ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని దినదినగండంగా రోజులు గడిపేస్తున్నారు. ఆర్థికమాంద్యం ప్రభావంతో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు వేలాది మందిని ఇప్పటికే ఉద్యోగాలనుంచి తొలగించాయి.
Employee Layoff : ప్రస్తుతం ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో ప్రతీ సంస్థ తన ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. అందులో భాగంగా చాలా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు కొత్త చిక్కులు వచ్చిపడేలా ఉన్నాయి.. ట్విట్టర్‌తో డీల్ కుదుర్చుకుని వెనక్కి తగ్గిన ఆయనపై లీగల్‌గా ముందుకు వెళ్లింది ఆ సంస్థ.. కోర్టు ఆదేశాలను చివరకు ఆయన దిగివచ్చి ట్విట్టర్‌ను తీసుకోవాల్సి వచ్చింది.. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరోసారి ఆయనకు న్యాయపరమైన ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.. ఎందుకంటే.. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత.. కీలక మార్పులు చేస్తూ వచ్చారు మస్క్.. ఆ సోషల్ మీడియా సైట్‌లో పనిచేస్తున్న సుమారు 7500…
Firing-Hiring: ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు శామ్‌సంగ్ సంస్థ శుభవార్త చెప్పింది. దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లను నియమించుకోవటానికి ప్లాన్ చేస్తున్నామని రీసెంట్‌గా ప్రకటించింది. ఐఐటీల్లో మరియు టాప్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్లలో చదివేవాళ్లను రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునేవాళ్లకు బెంగళూరు, నోయిడా మరియు ఢిల్లీల్లోని శామ్‌సంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్లలో వచ్చే సంవత్సరం ప్లేస్‌మెంట్ ఇస్తామని పేర్కొంది.