Lavanya-Varun: టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ జీవితాన్ని ముగించుకుంటున్నారు. రీసెంట్ గా బ్యాచిలర్ లైఫ్ ని ముగించుకుని బ్యాచిలర్ అయ్యాడు శర్వానంద్. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
Varuntej - Lavanya: నాగబాబు వారసుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య నిశ్చితార్థం వైభవంగా జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది.
Varun Tej:మెగా ఫ్యామిలోకి మరో కొత్త కోడలు ఎంటర్ అయ్యింది. మెగా బ్రదర్ ఇంట కొత్త కోడలు అడుగుపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఇదే హాట్ టాపిక్. హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొద్దిసేపటి క్రితమే ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మెగా ఫామిలీ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యింది.
Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి లక్కీ ఛాన్స్ పట్టేసింది. ఎట్టకేలకు తన ప్రేమను పెళ్లి పీటలు వరకు తెచ్చుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య నిశ్చితార్థం మరికొద్దిసేపటిలో మొదలుకానుంది.
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన ‘లావణ్య త్రిపాఠి’ మొదటి సినిమాతోనే మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న లావణ్య, ఒటీటీలోకి ఎంటర్ అవుతూ చేస్తున్న ప్రాజెక్ట్ ‘పులి మేక’. జీ5లో ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమ్ అవ్వనున్న ఈ సినిమాని చక్రవర్తి రెడ్డి డైరెక్ట్ చెయ్యగా, కోన వెంకట్ కథని అందించాడు. కోన కార్పోరేషన్, జీ5 కలిసి ప్రొడ్యూస్…
లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సిరి హన్మంత్, సుమన్, రాజా ప్రధాన పాత్రలు పోషించిన 'పులి మేక' టీజర్ ను శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి టీమ్‌కి అభినందనలు తెలిపారు.
పేరుకు తగ్గ రూపం లావణ్య త్రిపాఠి సొంతం. ఆమెలోని సౌందర్యం, శరీరకాంతి ఇట్టే చూపరులను ఆకర్షిస్తాయి. తెలుగు సినిమా 'అందాల రాక్షసి'తోనే వెండితెరపై వెలిగిన లావణ్య జనం మదిలో ఆ సినిమా టైటిల్ గానే నిలచిపోయింది.