Allu Arjun: మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెల్సిందే. నవంబర్ 1 న వీరి పెళ్లి జరగనుంది. ఇక మెగా, అల్లు కుటుంబాలు ఈ పెళ్లి వేడుకలో సంతోషంగా పాల్గొంటున్నారు.
Varun Tej Lavanya Tripathi Wedding Celebrations Dresscode: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల డెస్టినేషన్ మెగా వెడ్డింగ్ నవంబర్ 1న ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్యా త్రిపాఠితో బంధుమిత్రుల సమక్షంలో ఏడు అడుగులు వేయనున్నారు. ఇటలీలో వరుణ్ లవ్ పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కుటుంబం ప్లాన్ చేసింది ఇటలీలోని సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఇది డెస్టినేషన్ వెడ్డింగ్. ఈ…
Naga Chaitanya- Samantha:మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యనే వీరి ప్రేమను పెద్దలకు చెప్పి.. వారి అంగీకారంతోనే కొన్ని నెలలు క్రితం చాలా సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు.
Lavanya Tripathi: మరో రెండు రోజుల్లో అందాల భామ లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే ఇటలీలో పెళ్లి పనులు మొదలు అయ్యాయి.
Lavanya Trpathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి ఉంది అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఏంటి నిజమా.. అని కంగారుపడకండి. అది నిజమే.. ఆ విషయాన్ని లావణ్యనే స్వయంగా చెప్పింది. కానీ, ఇప్పుడు కాదు. రెండేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఆమె తాను ట్రిపోఫోబియా అనే వ్యాధితో పోరాడుతున్నట్లు చెప్పింది.
Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తరువాత ఈ చిన్నది మంచి అవకాశాలనే అందుకుంది. కానీ, స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడిపోయి.. ఆ ప్రేమను పెళ్లి వరకు తెచ్చుకుంది.
Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ, అవకాశాలు అయితే అందుకోగలిగింది కానీ విజయాలను మాత్రం పట్టుకోలేకపోయింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో మునిగితేలిన ఈ భామ ..
Varun Tej- Lavanya: టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న వరుణ్.. పెద్దలను ఒప్పించి జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ మణికొండలోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. మెగాస్టార్ దంపతులు, రామ్ చరణ్ దంపతులు పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థం జరిగిన తర్వాత…
Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి.. మెగా కోడలిగా కొన్ని రోజుల్లో మెగాస్టార్ ఇంట అడుగుపెట్టబోతుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు.. హీరో వరుణ్ తేజ్ తో ఆమె నిశ్చితార్ధ వేడుక జూన్ 9 న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక మెగా కోడలు అని తెలియడంతో లావణ్య గురించిన వివరాలను ఆరా తీయడం మొదలుపెట్టారు మెగా ఫ్యాన్స్.