Naga Babu: అప్పుడు పవన్‌ని నడిపించాను.. ఇప్పుడు అడుగుజాడల్లో నడుస్తున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Babu Emotional Tweet On Pawan Kalyan And Varun Tej Engagement: పవన్ కళ్యాణ్, నాగబాబు మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను ‘ఆరెంజ్’ సినిమాతో డబ్బులు కోల్పోయినప్పుడు, పవనే తనలో స్ఫూర్తి నింపాడని చెప్పారు. ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయన్న ఆయన.. రాజకీయంగా పవన్‌కి వెన్నంటే ఉంటూ, తన మద్దతు ఇస్తున్నారు. పవన్ వేస్తున్న అడుగుజాడల్లో తాను నడుస్తూ.. పార్టీపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ అతనికి అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ట్విటర్ మాధ్యమంగా పవన్‌పై ఆయన చేసిన ట్వీట్ చూస్తే.. వారి మధ్య ఉన్న బంధం ఎంత బలమైందో, పవన్‌కి ఆయనిచ్చే గౌరవం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Adipurush: ‘ఆదిపురుష్’ ఫలితాలపై వేణు స్వామి చెప్పిందే నిజమవుతుందా?
Also Read
- God of War: ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'పై రాజకీయ దుమారం.. తమిళనాడులో విడుదల అడ్డుకుంటామంటూ హెచ్చరిక
- Toxic: టీజర్‌పై ట్రోలింగ్.. యష్ సినిమాపై మౌనం వీడిన హుమా ఖురేషి.. 'కాస్త ఓపిక పట్టండి'
- Lenin: 'వస్తున్నాం... మనోడు కొడుతున్నాడు'.. అఖిల్ సినిమాపై నాగార్జున బ్లాక్‌బస్టర్ హుకుం!
- Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు పవన్ వస్తున్న సమయంలో.. నాగబాబు స్వయంగా స్వాగతించారు. అతని వెనకాలే నడుచుకుంటూ వచ్చారు. ఈ దృశ్యానికి సంబంధించిన ఫోటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘‘అతడు పిల్లాడిగా ఉన్నప్పుడు, ప్రాపర్‌గా ఎలా నడవాలో నేర్పించాను. ఇప్పుడు మేమిద్దరం పెద్దవాళ్లమయ్యాం. పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానాలకి ఎదిగాడు. సరైన మార్గంలో నడిచే అవగాహన సంపాదించాడు. అందుకే, నేను అతని అడుగుజాడల్లో నడుస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఆయన వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థంపై కూడా ఓ భావోద్వేగమైన ట్వీట్ చేశారు. ఇది తమ జీవితంలో ఓ చిరస్మరణీయమైన ఘట్టమంటూ చెప్పుకొచ్చారు.
Siddharth: ఆదితి రావుతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసిన సిద్ధార్థ్
‘‘నా తనయుడి నిశ్చితార్థం కావడం, అందమైన వధువు మా ఇంటికి స్వాగతిస్తున్నందుకు.. నేను ఆనందంలో మునిగితేలుతున్నా. ఇది మా గతానికి, వర్తమానానికి వారధి వేసే క్షణం. ఈ జంట తమ ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగించాలని మనసారా దీవిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేస్తూ.. తన ఫ్యామిలీ ఫోటోను నాగబాబు జత చేశారు.
When he was a child, I used to guide him in walking with proper form and correctness. Now that we are adults, he has acquired a profound understanding of the right path to follow, and I find myself emulating his footsteps.#janasenani pic.twitter.com/XeWzQoLtQ6
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 10, 2023
Overflowing with emotions as I witness my son's engagement and welcome his beautiful bride-to-be into our family. It's a joyous moment that bridges the past and the present. Love and blessings to the happy couple as they embark on this incredible journey together. ❤️🤵💍👰 pic.twitter.com/ddkRXpcIkd
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 10, 2023
తాజావార్తలు
-
Samson vs Vaibhav: మూడు మ్యాచ్‌లకేనా.. జోక్ చేస్తున్నారా?.. వైభవ్ అరంగేట్రంపై మండిపడ్డ మాజీ క్రికెటర్!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో కార్లు, ఖరీదైన ఫోన్లు, గిఫ్ట్‌లు..!
-
Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
-
Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్‌ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!