ప్రముఖ మొబైల్ కంపెనీ లావా నుంచి ఇప్పటివరకు విడుదలైన స్మార్ట్ ఫోన్స్ యువతకు బాగా నచ్చాయి . దీంతో మార్కెట్ లో వాటికి మంచి డిమాండ్ కూడా ఉందని తెలుసు.. లావా వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర మొదలగు పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. లావా బ్లేజ్ ప్రో పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకురానుంది.…