OTT Release Movies: ఈవారం ఓటీటీల్లోకి 35 సినిమాలు.. ఆ సినిమాలు ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో భారీగా సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే..ప్రతి వారం వీకెండ్ వచ్చిందంటే చాలు.. సినిమాల జాతర మొదలైనట్లే.. ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో సినిమాలో ఓటీటి ప్లాట్ ఫాంలలో విడుదల అవుతున్నాయి.. గత వారం భారీగా 25 సినిమాలు విడుదల అయ్యాయి.. అలాగే ఈ వారం కూడా 35 సినిమాకు సందడి చెయ్యనున్నాయి.. అందులో కొన్ని స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం ఎక్కడ, ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
అయితే ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల్లో ప్రేమ విమానం, మట్టి కథ సినిమాలతో పాటు మిస్టర్ నాగభూషణం, మథగమ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇలా ఓవరాల్ గా 35 వరకు మూవీస్-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. ఇంతకీ ఇవన్నీ ఏయే ఓటీటీల్లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం..
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్‌లో ఏం జరిగింది.. ఇరాన్‌పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్‌తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
- Greece: గ్రీస్‌లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
అమెజాన్ ప్రైమ్..
అవేర్‌నెస్ (స్పానిష్ సినిమా) – అక్టోబరు 11
ఇన్ మై మదర్స్ స్కిన్ (తగలాగ్ మూవీ) – అక్టోబరు 12
ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ (ఇటాలియన్ సిరీస్) – అక్టోబరు 13
ద బరియల్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 13
నెట్‌ఫ్లిక్స్..
మార్గాక్స్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 09
డైరీస్ సీజన్ 2 పార్ట్ 1 (ఇటాలియన్ సిరీస్) – అక్టోబరు 10
లాస్ట్ వన్ స్టాండింగ్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) – అక్టోబరు 10
బిగ్ వేప్: ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జుల్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 11
వన్స్ అపాన్ ఏ స్టార్ (థాయ్ మూవీ) – అక్టోబరు 11
ప్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ (స్పానిష్ సిరీస్) – అక్టోబరు 11
గుడ్‌నైట్ వరల్డ్ (జపనీస్ సిరీస్) – అక్టోబరు 12
ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 12
ఇజగ్బాన్ (యోరుబా సినిమా) – అక్టోబరు 13
కాసర్ గోల్డ్ (మలయాళ మూవీ) – అక్టోబరు 13
ద కాన్ఫరెన్స్ (స్వీడిష్ చిత్రం) – అక్టోబరు 13
క్యాంప్ కరేజ్ (ఉక్రేనియన్ సినిమా) – అక్టోబరు 15
హాట్ స్టార్..
మథగమ్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబరు 12
గూస్‌బంప్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 13
సుల్తాన్ ఆఫ్ దిల్లీ (హిందీ సిరీస్) – అక్టోబరు 13
ఆహా..
మట్టికథ (తెలుగు సినిమా) – అక్టోబరు 13
జీ5..
ప్రేమ విమానం (తెలుగు మూవీ) – అక్టోబరు 13
సోనీ లివ్..
సంతిత్ క్రాంతి సీజన్ 2 (మరాఠీ సిరీస్) – అక్టోబరు 13
జియో సినిమా..
కోఫుకు (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 09
అర్మాండ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 10
కమింగ్ ఔట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ టైమ్ మెషీన్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 11
ద లాస్ట్ ఎన్వలప్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 12
మురాఖ్ ద ఇడియట్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 13
రింగ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 15
డిస్కవరీ ప్లస్..
స్టార్ vs ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్) – అక్టోబరు 09
ఈ-విన్..
మిస్టర్ నాగభూషణం (తెలుగు సిరీస్) – అక్టోబరు 13
బుక్ మై షో..
మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 11
టాక్ టూ మీ (ఇంగ్లీష్ మూ వీ) – అక్టోబరు 15
ద క్వీన్ మేరీ (ఇంగ్లీష్ చిత్రం) – అక్టోబరు 15
ఆపిల్ ప్లస్ టీవీ..
లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 13
లయన్స్ గేట్ ప్లే..
పాస్ట్ లైవ్స్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 13
ఈ సినిమాలలో హిట్ సినిమాలు కూడా ఉండటం విశేషం.. ఇక వరుస సినిమాలతో సినీ ప్రియులకు పండగే..
తాజావార్తలు
-
Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
-
INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్‌కు మరో మైలురాయి
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
-
INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!