Bigg Boss 7 Telugu: మళ్లీ అదే తప్పు చేసిన శోభా.. అశ్విని పై రెచ్చిపోయిన అమర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ తెలుగు 12 వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి.. హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్ కోసం జరుగుతున్న టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ నువ్వా నేనా అని విజ్రూంభిస్తున్నారు.. నిన్నటి ఎపిసోడ్ లో కూడా అమర్ తో అనవసర విషయానికి గొడవ పెట్టుకుంది. గేమ్ ను గేమ్ లా ఆడలేక రచ్చ చేసింది శోభా శెట్టి. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న వారికి ఒకొక్కరికి ఒకొక్క క్యరెక్టర్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో హత్య జరిగిందని .. దాన్ని పోలీసులు అయిన అర్జున్, అమర్ దీప్ కనిపెట్టాలి అని చెప్పాడు. దాంతో ఎవరి పాత్రల్లో వారు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో అశ్విని, శోభా శెట్టికి రిపోర్ట్స్ పాత్ర ఇచ్చాడు బిగ్ బాస్..
ఈ టాస్క్ లో భాగంగా అమర్, అర్జున్ లకు పోలీసుల పాత్రలను చెయ్యమని చెప్పాడు.. ఇక హౌస్ లోన్ జరిగిన మిసెస్ బిగ్ బాస్ హత్య గురించి అనుమానం ఉన్న అందర్నీ ఇంట్రాగేట్ చేసి, ఆధారాలు సేకరించాలని చెప్పాడు. యావర్, ప్రియాంకలు బ్రదర్ అండ్ సిస్టర్లు, రతికా డ్రైవర్, గౌతమ్ రతికాను ప్రేమిస్తూ తిరిగే తోటమాలి, శివాజీ మిసెస్ బిగ్ బాస్ మేనేజర్, ప్రశాంత్ వంటోడు గా చెయ్యాలని బిగ్ బాస్ ఆదేశించారు.. అలానే ఎవరి క్యారెక్టర్ కు వాళ్లు న్యాయం చెయ్యనున్నారు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇక బిగ్ బాస్ శివన్నను సీక్రెట్ రూమ్ లోకి రావాలని కోరాడు.. అర్జున్, అమర్ వెతుకుతున్న నేరస్థుడు మీరే. మీరు ఇంకొన్ని మర్డర్ లు చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు. అలాగే ఒక ఫోన్ ఇచ్చి దాన్ని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా ఉంచండి అని చెప్పాడు. అమర్, అర్జున్ నేరస్థుడ్ని కనిపెట్టే పనిలో ఉంటే వారిని విసిగించి బ్రేకింగ్ న్యూస్ రాబట్టే పనిలో అశ్విని , శోభా ఉన్నారు. ఈ క్రమంలో క్రైమ్ సీన్ లోకి రాకూడదు వెనక్కి వెళ్ళండి అని అమర్ అన్నాడు.. దాంతో శోభాకు కోపం టన్నుల కొద్ది వచ్చేసింది..
నువ్వు మాట్లాడేది నాకు నచ్చడం లేదు అంటూ గొడవకు దిగింది. అమర్ నేనేం చేశా అని అడుగుతున్నా శోభా మాత్రం రెచ్చిపోయి రంకెలేసింది. అంత ఇదిగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు.. అని అమర్ పై నోరు పారేసుకుంది.. ఇక అమర్ కు టెంపర్ ఉన్న విషయం తెలిసిందే.. చేతిలో ఉన్న లాటీని విసిరి కొట్టాడు.. అంతేకాదు మధ్య దూరిన అశ్విని పై కూడా రెచ్చిపోయాడు.. ముగ్గురి మధ్య కాసేపు పెద్ద యుద్ధమే జరిగింది.. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..