Snake Bite: పాముతో ఫొటో దిగాలని బలవంతం పెట్టిన మిత్రులు..సర్పం కాటుకు యువకుడి బలి
- యువకుడు తన పుట్టినరోజు నాడు పాము కాటుకు గురై మృతి
- మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘటన
- పాముతో ఫొటో దిగమని చెప్పి విష సర్పాన్ని చేతికి ఇచ్చిన మిత్రుడు
- చేటికి కాటేసిన పాము..చికిత్స పొందుతూ యువకుడి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ యువకుడు తన పుట్టినరోజు నాడు పాము కాటుకు గురై మృతి చెందాడు. ఆ యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో పాముతో ఫొటో దిగాలని మిత్రులు బలవంతం పెట్టారు. దీంతో విషసర్పాన్ని యువకుడు చేతిలో పట్టుకున్నాడు. కాటు వేయడంతో మరణిచాడు. వివరాల ప్రకారం..ఈ ఘటన చిఖాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చిఖిలీలోని గజానన్ నగర్‌లో నివాసం ఉంటున్న సంతోష్ జగ్దాలే (31) జన్మదిన వేడుకలను మొదటగా కుటుంబ సభ్యులు, బంధువులు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
READ MORE: Arvind Krishna: హీరో అరవింద్ కృష్ణకు అరుదైన పురస్కారం!
Also Read
- MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్‌లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
- PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
- CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్‌గా మారిందని ఆరోపణ..
- Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
గజానన్ నగర్ నుంచి అతని స్నేహితులు ఇద్దరు వచ్చారు. స్నేహితులిద్దరూ సంతోష్‌ని బయటకు వెళ్లి పుట్టినరోజు జరుపుకోవాలని కోరారు. స్నేహితులిద్దరూ కోరడంతో సంతోష్ వారితో కలిసి బయటకు వెళ్లాడు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో.. ఓ మిత్రుడు సంతోష్ ను పాముతో ఫొటో దిగాలని కోరాడు. సంతోష్ చేతిలో విష పామును పెట్టేందుకు ప్రయత్నించాడు. స్నేక్ ఫ్రెండ్ సలహా మేరకు సంతోష్ విషసర్పాన్ని చేతిలోకి తీసుకోగా పాము అతడి చేతికి కాటు వేసింది. దీంతో స్నేహితులిద్దరూ కలిసి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సంతోష్ శరీరంలో పాము విషం వ్యాపించడంతో మృతి చెందాడు. ఈ ఘటనతో సంతోష్ కుటుంబంలో విషాదం నెలకొంది. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిత్ర స్నేహితులు ఆరిఫ్ ఖాన్, ధీరజ్ పండిట్కర్‌లపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
-
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్‌లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
-
PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
-
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్‌గా మారిందని ఆరోపణ..
-
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!