Anant – Radhika Wedding : అనంత్ అంబానీ పెళ్లికి ప్రపంచ ప్రఖ్యత కంపెనీల ప్రముఖులు..
- రేపు అనంత్ అంబానీ- రాధిక వివాహం
- జులై 13న శుభాశీర్వాద కార్యక్రమం
- పెళ్లికి హాజరు కానున్న గ్లోబల్ కంపెనీల సీఈవోలు..ఛైర్మన్ లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంత్, రాధిక వివాహం జులై 12న జరగనుంది. అనంతరం జులై 13న శుభాశీర్వాద కార్యక్రమం, 14న స్వాగత కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో జరుగుతాయి. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. వీరిలో అనేక గ్లోబల్ కంపెనీల సీఈఓలు ఉన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన సౌదీ అరామ్‌కో సీఈవో అమీన్ నాసర్, హెచ్‌ఎస్‌బీసీ గ్రూప్ ఛైర్మన్ మార్క్ టక్కర్, అడోబ్ భారతీయ సంతతికి చెందిన సీఈవో శంతను నారాయణ్, మోర్గాన్ స్టాన్లీ ఎండీ మైఖేల్ గ్రిమ్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ జే లీ, ముబాదలా ఎండీ ఖల్దున్ అల్ ముబారక్, బీపీ సీఈవో ముర్రే ఔచ్ వంటి వ్యాపార ప్రముఖులు ఉన్నారు.
READ MORE: Lightning strike: యూపీలో ఘోరం.. పిడుగుపాటుకు 38 మంది మృతి
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జేమ్స్ ట్యాక్‌లెట్, ఎరిక్సన్ సీఈవో బోర్జే ఎఖోల్మ్ మరియు సింగపూర్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ టెమాసెక్ సీఈవో దిల్హాన్ పిళ్లే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. దీనితో పాటు, హెచ్ (HP) ప్రెసిడెంట్ ఎన్రిక్ లోర్స్, ADIA బోర్డు సభ్యుడు ఖలీల్ మహ్మద్ షరీఫ్ ఫౌలాతీ, కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ MD బదర్ మహ్మద్ అల్-సాద్, నోకియా ప్రెసిడెంట్ టామీ ఉటో, గ్లాక్సో స్మిత్‌క్లైన్ సీఈవో ఎమ్మా వాల్మ్‌స్లీ తదితరులు రానున్నారు.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..