Crime: భార్యను గొంతు నులిమి..తలను శరీరం నుంచి వేరు చేసి..దారుణ హత్య
- మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో దారుణం
- చిన్నపాటి ఇంట్లో గొడవల కారణంగా భార్య గొంతు నులిమి హత్య
- హత్య అనంతరం భార్య తలను శరీరం నుంచి వేరు చేసి భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. చిన్నపాటి ఇంట్లో గొడవల కారణంగా భార్య గొంతు నులిమి హత్య చేశాడు భర్త. దీంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్య తలను శరీరం నుంచి వేరు చేశాడు. ఘటనకు పాల్పడిన తర్వాత, హంతకుడు భర్త అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన అనంతరం మృతురాలి కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించి తదుపరి చర్యలు చేపట్టారు.
READ MORE: Telangana DGP Jitender: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ఈ ఘటన అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక్కడ ఓ భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆనంద్ శర్మ తన భార్య ఛాయాతో కలిసి అంబాహ్‌లోని పూత్ రోడ్ సమీపంలో నివసిస్తున్నాడు. చిన్నపాటి గొడవలతో భార్య ఛాయాను ఆనంద్ హత్య చేశాడు. కిల్లర్ ఆనంద్ తన భార్య మెడను పదునైన ఆయుధంతో నరికి శరీరం నుంచి కోసేశాడు. విషయం తెలుసుకున్నారు.. భార్య కుటుంబసభ్యులు. హడావుడిగా మృతురాలి అన్నయ్య, చెల్లి ఇంటికి చేరుకున్నారు. తన సోదరి ఇంట్లో భయానక దృశ్యాన్ని చూసి వాళ్లు భయపడ్డాడు.
READ MORE: Snake Bite: పాముతో ఫొటో దిగాలని బలవంతం పెట్టిన మిత్రులు..సర్పం కాటుకు యువకుడి బలి
వెంటనే అంబాబ్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం కూడా అక్కడికక్కడే పరిశీలించింది. ఛాయాను ఆమె భర్త ఆనంద్ శర్మ హత్య చేసి ఉంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనుమానంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే ఘటనపై ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!