Home
Latest Telugu News
Latest Telugu News News
-
National Disaster: జాతీయ విపత్తు అంటే ఏంటి?.. వయనాడు ఘటనపై కేంద్ర వైఖరి?
ఇటీవల, కేరళలోని వయనాడ్ జిల్లాలో వేర్వేరు కొండచరియలు విరిగిపడిన సంఘటనలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ విపత్తు 300 మందికి పైగా ప్రాణాలు తీసింది. -
Paris Olympics: చిన్న వయసులో ఒలింపిక్ పతకం విజేతగా అమన్..టాప్ 5లో ఎవరంటే?
పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ఆరో పతకాన్ని అందించిన అమన్ సెహ్రావత్.. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. -
Kolkata doctor murder: దారుణం..ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి ఆపై దారుణ హత్య
పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణం అందరినీ కదిలించింది. లేడీ డాక్టర్‌పై తొలుత అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారు. -
Arshad Nadeem: స్వర్ణం సాధించిన తొలి పాకిస్థానీ అథ్లెట్.. భారీగా ప్రైజ్ మనీ ప్రకటించిన పంజాబ్ సీఎం
పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రోలో అర్షద్ నదీమ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను స్వర్ణం సాధించడమే కాకుండా ఒలింపిక్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. -
Hindenburg : భారత్ పై హిండెన్‌బర్గ్ సంచలన పోస్ట్.. మార్కెట్ పతనమవుతుందా?
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మీకు గుర్తుండే ఉంటుంది...ఆ సంస్థ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు భారత్ ను ఆందోళనకు గురి చేస్తోంది. -
Paris Olympics: అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం..ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కారం
భారత షూటర్ అభినవ్ బింద్రాకు పారిస్ ఒలింపిక్ లో అరుదైన గౌరవం దక్కనుంది. ఒలింపిక్ లో అత్యుత్తమ సేవలందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఈ రోజు ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కరించనుంది. -
Paris Olympics 2024: నేడు భారత్ కు ఏడో పతకం రావొచ్చు..భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇదే..
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఆరు పతకాలు సాధించింది. నేడు జరిగే క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ సవాల్‌ను ప్రదర్శించనున్నారు. నేడు జరిగే క్రీడల్లో భారత్ 7వ పతకాన్ని కూడా గెలుచుకోవచ్చు. -
Health insurance companies: ఆరోగ్య బీమా కంపెనీలపై దోమల బెడద!
ఆరోగ్య బీమా కంపెనీలపై దోమల బెడద భారీగా పడుతోంది. బీమా కంపెనీలు స్వీకరించే ఆరోగ్య బీమా క్లెయిమ్‌లలో దాదాపు మూడింట ఒక వంతు సీజనల్ అంటు వ్యాధుల కారణంగా ఉన్నాయి. -
Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు ప్రభుత్వ బ్యాంకులు గుడ్ న్యూస్.. వడ్డీ శాతం పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును చాలా కాలం పాటు స్థిరంగా ఉంచినప్పటికీ... ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిటర్లకు శుభవార్త చెప్పాయి. ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని చాలాసార్లు పెంచాయి. -
Success Story: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు.. కాంస్య విజేత అమన్ సెహ్రావత్ కథ
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు మరో పతకం లభించింది. ఇప్పటి వరకు భారత్ కు మొత్తం 6 పతకాలు వచ్చాయి. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల వెయిట్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!