Chennai: అది మామూలు గ్యాంగ్ కాదు.. కంత్రీ.. కంజర భట్ గ్యాంగ్. స్కెచ్ వేస్తే పంట పండాల్సిందే. ఆంధ్రా, బెంగళూరు, చెన్నై ట్రయాంగిల్ ప్లేస్ లో ఏకకాలంలో కంటైనర్లను ధ్వంసం చేస్తున్న ఈ హైజాక్ గ్యాంగ్ ఖాకీలకు సవాల్ గా మారింది.
Gandhi Hospital : గాంధీ దవాఖానలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వదిలివెళ్లిన కేసులో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ నెల 9న అర్ధరాత్రి 1:40 గంటలకు ముగ్గురు వ్యక్తులు విగత జీవిగా ఉన్న ఓ వ్యక్తిని స్ట్రెచర్‌పై తీసుకువచ్చారు.
హిందూ సంప్రదాయంలో అనేక నమ్మకాలు ఉన్నాయి. అలాంటిదే తుమ్ములపై కూడా ప్రజల్లో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. చాలా మంది తుమ్ములను అశుభంగా భావిస్తారు. ప్రత్యేకించి ఏదైనా శుభకార్యాలు జరుపుతున్నప్పుడు.. ఎవరైనా తుమ్మితే అది చాలా అశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఎక్కడికైనా వెళ్లే ముందు తుమ్మితే ఆగిపోయి, కొంత సమయం తర్వాత నీళ్లు తాగి బయటకు వెళ్లమని పెద్దలు చెబుతుంటారు.
సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్ జరుగుతోంది. సానియా రెండు మ్యాచ్‌లను ఆడనుంది. సింగిల్స్‌లో సానియా vs రోహన్ బోపన్న ఆడనుండగా.. డబుల్స్‌లో సానియా, బోపన్న జోడీ vs ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ ఆడనున్నారు. సానియా చివరి మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన స్పోర్ట్స్ స్టార్స్, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు తరలివచ్చారు. సానియా తన 20 ఏళ్ల కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 43…