What Is Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* విశాఖ: నేడు నూతన విద్యుత్ చార్జీలను ప్రకటించనున్న APERC.. 202-24 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్‌లను అమలు చేయనున్న డిస్కంలు.. EPDCL కార్యాలయంలో నూతన టారిఫ్‌లు విడుదల చేయనున్న APERC
* ఢిల్లీ: నేడు మధ్యాహ్నం 1 గంటలకు రాహుల్‌గాంధీ ప్రెస్‌మీట్.. అనర్హత వేటుపై స్పందించనున్న రాహుల్‌గాంధీ
* హైదరాబాద్: నేడు మధ్యాహ్నం 3 గంటలకు గాంధీభవన్‌లో టీకాంగ్రెస్ నేతల భేటీ.. మాణిక్‌రావు థాక్రే అధ్యక్షతన కాంగ్రెస్ నేతల సమావేశం.. రాహుల్‌పై అనర్హత వేటుపై నిరసన కార్యాచరణపై చర్చ.. ఈనెల 27న హైదరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీకి కాంగ్రెస్ ప్లాన్
* హైదరాబాద్: TSPSC పేపర్ లీక్ కేసులో సిట్ కస్టడీ పిటిషన్.. నిందితులను 6 రోజుల కస్టడీకి కోరిన సిట్.. కస్టడీ పిటిషన్‌పై నేడు విచారించనున్న నాంపల్లి కోర్టు
* నేడు ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగన్ పర్యటన.. వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
* హైదరాబాద్: నేడు ఇందిరాపార్కు దగ్గర నిరుద్యోగుల మహా ధర్నా.. దీక్షలో పాల్గొననున్న బండి సంజయ్, బీజేపీ నేతలు
* ఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు.. అభిషేక్ సింఘ్వీ ద్వారా న్యాయపోరాటం చేయాలని నిర్ణయం
* హైదరాబాద్ : ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎల్‌బీ నగర్ కుడివైపు ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
* విశాఖ: నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ బడ్జెట్ సమావేశం.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేటాయింపులపై చర్చించనున్న సర్వసభ్య సమావేశం
Also Read
- Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
- రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
తాజావార్తలు
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
-
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
-
రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!