Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవం.. రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు
*నేటితో కేసీఆర్ సర్కార్‌కు 9 ఏళ్లు పూర్తి
Also Read
*గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండాను ఎగురవేయనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న వేడుకలు
*నేడు ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
*ఏపీలో నేటి నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష
*సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
*అమరావతి: నేడు సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన.. వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా –2లో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనున్న సీఎం..
*అమరావతి: ఏపీలో మరో మూడ్రోజులు వడగాలులు.. నేడు ఏపీ వ్యాప్తంగా 302 మండలాల్లో వడగాలులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన.
*తిరుమల: నేటి నుంచి 3 రోజుల పాటు శ్రీవారి జేష్ఠాభిషేకం.. ఇవాళ వజ్రకవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. ఈ నెల 4న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేయనున్న టీటీడీ
*తిరుపతి: వేడుకగా గోవిందరాజస్వామీ బ్రహ్మోత్సవాలు.. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి రథోత్సవ సేవ
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,760.. కిలో వెండి ధర రూ.77,600
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!