ప్రస్తుతం నడుస్తున్నది సొషల్ మీడియా కాలం. నచ్చింది ఏదైనా క్షణంలో వైరల్ అవుతుంది. అయితే, సొషల్ మీడియాలో ఒకటి మరో దానికి కారణం అవుతూ ఒక్కోసారి భలే దుమారం రేగుతుంటుంది! ‘ఆర్ఆర్ఆర్’ తాజా పోస్టర్ అదే పని చేసింది! రాజమౌళి మాస్టర్ పీస్ పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతే కాదు, డబ్బింగ్ కూడా వీలైనం