Thammineni Seetharam : జగన్ అన్నమాటను నిలబెట్టుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మడం తిప్పను, మాటతప్పనన్న జగన్ అన్నమాటను నిలబెట్టుకున్నారని శాసనసభ స్పికర్ కామెంట్స్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. గతంలో చోటు చేసుకున్న తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని పరిహారం అందజేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిత్లీ అదనపు పరిహారం ఇస్తామన్న మాటకు కార్యక్రమం రూపకల్పన చేసారన్నారు.
కులం , మతం , జాతి , జెండా లేదు. తిత్లీ లో నష్టపొయిన అందరికీ పరిహారం అందిస్తున్నామన్నారు. జగన్ గొప్ప మానవతావాది అని, అర్హత కలిగి ఉంటే గత ఎన్నికలలో ఉన్నా పథకాలు అందించాలని సీఎం సూచిస్తున్నారన్నారు. నాకు తెలిసి జగన్ కంటే కమ్యూనిస్ట్ ఎవరు లేరని, ఇలాంటి ముఖ్యమంత్రిని పదికాలలపాటు గెలిపించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిలేని పాలన , పేదరికం పారదోలటానికి సంక్షేమ, అభివృద్ది కార్యక్రమం అందిస్తున్నారన్నారని ఆయన వెల్లడించారు.
Also Read
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
- AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
తాజావార్తలు
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!