కాపురంలో చిచ్చు పెట్టిన సోషల్ మీడియా రీల్స్.. ఇదేంటి అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. ఈ విచిత్ర ఘటన ముంబైలో వెలుగుచూసింది.. సోషల్ మీడియాలో ఆమె చేసిన రీల్స్ ను చూసి మాట కూడా మాట్లాడకుండా ట్రిపుల్ తలాక్ చెప్పేసాడు భర్త.. వివరాలిలా.. 23 ఏళ్ల రుఖ్సర్ సిద్ధిఖీ తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె భర్త ముస్తాకిమ్ ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టింది.. వాటిని చూసిన భర్త చాలా…
కొడుకు వారసుడు అవుతాడు.. అందుకే అంతిమ సంస్కారాలను కూడా కొడుకే చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.. కొడుకులుంటే కొడుకే చేస్తాడు.. లేనివారి పరిస్థితి ఏంటనేది ఎప్పుడు ఆలోచించలేదు.. అలాంటివి కూతుర్లు చెయ్యరు అని కొందరు అంటున్నారు.. వాటన్నిటిని పక్కన పెట్టి ఓ కూతురు తన తండ్రికి అంతిమసంస్కారాలను జరిపించింది.. ప్రతి దానిని దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించి తల కొరివి పెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఆమెకు గ్రామస్తులు కూడా అండగా నిలిచారు.. ఈ ఘటన…
చాలా ఏళ్ల నుంచి చైనా, జపాన్ మహిళలు తమ జుట్టు పెరిగేందుకు, జుట్టును బలోపేతం చేయడానికి, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండేందుకు రైస్ వాటర్ ను ఉపయోగిస్తున్నారు.
పోలీసులపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ మ్యానువల్ పాటించకుండా చట్టాన్ని తుంగలో తొక్కి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రజల భావ వ్యక్తీకరణను అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేయాడాన్ని ఆయన ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర చేసిన ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెడుతున్న తప్పుడు కేసుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారని భట్టి పేర్కొన్నారు.
Ration Dealers: సమ్మె కొనసాగింపుపై రేషన్ డీలర్లు వెనక్కి తగ్గారు. దీంతో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఇంతకు ముందు రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. కనీస గౌరవ వేతనంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్యవేదిక సమ్మె బాట పట్టింది. Read Also: R Krishnayya: బీసీల్లోని 6 కులాలకే రూ. లక్ష ఇస్తోంది: ఆర్ కృష్ణయ్య డీలర్లు చనిపోతే…