Gyanvapi Case: జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్న రాఖీ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Case: వారణాసి జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ విగ్రహాలను ఆరాధించేందుకు అనుమతి ఇవ్వాలని 2021 ఆగస్టులో రాఖీ సింగ్‌తో పాటు మరో నలుగురు మహిళలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ కు సంబంధించి పిటిషనర్ రాఖీ సింగ్ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖలో అనాయాస మరణాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు పిటిషనర్.
Read Also: Varun Tej: ప్రిన్స్ ఎంగేజ్ మెంట్.. మెగా కుటుంబం స్పందించరేంటి..?
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
అయితే ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందన కోసం జూన్ 9 (శుక్రవారం) ఉదయం 9 గంటలలోపు వేచి ఉంటానని, ఆ తర్వాత తానే స్వయంగా నిర్ణయం తీసుకుంటానని రాఖీ సింగ్ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తోటి పిటిషనర్లు తనను వేధిస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన హిందూ పిటిషనర్లలో ఒకరైన జితేంద్ర సింగ్ విసేన్ బంధువు రాఖీ సింగ్. జ్ఞాన్‌వాపి వివాదానికి సంబంధించిన అన్ని కేసుల నుండి తాను, తమ కుటుంబం వేధింపులకు గురవుతున్నట్లు ఆరోపించింది. ఆ తరువాత ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు.
Read Also: Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేం లేదు..
దేశం మరియు మత ప్రయోజనాల దృష్ట్యా.. వివిధ కోర్టుల్లో దాఖలైన జ్ఞానవాపికి సంబంధించిన అన్ని కేసుల నుండి నా కుటుంబం ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జ్ఞానవాపిపై కేసు వేయడం పెద్ద తప్పు అని, హిందూ పిటిషనర్లతో పాటు అనేక మంది వేధించారని ఆరోపించారు. ఈ విషయంపై జితేంద్ర సింగ్ ఇచ్చిన ప్రకటనలో, ‘మతం’ కోసం నేను ఈ పోరాటం చేయలేను, అందుకే నేను దానిని వదిలివేస్తున్నాను… ఈ సమాజం మతం పేరుతో జిమ్మిక్కులు ఆడుతూ తప్పుదోవ పట్టించే వారితోనే ఉందని ఆరోపించారు. రాఖీ సింగ్ మరియు మరో నలుగురు మహిళా పిటిషనర్లు 2021 ఆగస్టులో హిందూ విగ్రహాలను పూజించేందుకు అనుమతి కోరుతూ అసలు దావా వేశారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!