Home
Latest News
Latest News News
-
DGP Anjani Kumar : ప్రధాని పర్యటన భద్రతా ఏర్పాట్లపై డీజీపీ అంజనీ కుమార్ సమీక్ష
ఈనెల 8 వతేదీన రాష్ట్రంలో పర్యటించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈనెల 8 న ప్రధాని మోడీ హన్మకొండలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకై వస్తున్న నేపథ్యంలో బందోబస్తు, భద్రతా పరమైన అంశాలపై నేడు వరంగల్ పోలీస్ కమీషనర్, ఇతర సీనియర్ పోలీస్ అధికారులతో -
SSC Supplementary Results : విద్యార్థులకు అలర్ట్.. రేపు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు..
ఇటీవల టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యా శాఖ శుభవార్త చెప్పింది. రేపు తెలంగాణ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెబ్సైట్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TSBSE) TS SSC సప్లిమెంటరీ పరీక్ష 2023ని 14 జూన్ నుండి 22 జూన్ 2023 వరకు నిర్వహించింది. మొత్తం 13.4శాతం మంది… -
Bandi Sanjay : పార్టీ కోసం కమిట్మెంట్తో పని చేసే వ్యక్తి కిషన్ రెడ్డి
పార్టీ కోసం కమిట్ మెంట్ తో పని చేసే వ్యక్తి కిషన్ రెడ్డి అని, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు తెలిపేందుకు కారణం కిషన్ రెడ్డి అని అన్నారు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నన్ను రారా పోరా అని పిలచేది కిషన్ రెడ్డి గారేనని, రాబోయే రోజుల్లో తెలంగాణ -
Gas leak in South Africa: సౌతాఫిక్రాలో దారుణం.. గ్యాస్ లీకై 16 మంది మృతి..
దక్షిణాఫ్రికాలోని ఓ మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో పిల్లలతో సహా 16 మంది చనిపోయారు. కొంతమంది వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి జరిగిన విపత్తు, అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని సౌతాఫిక్రా అధికారులు వెల్లడించారు. జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్ జిల్లా సమీపంలోని ఏంజెలో అనధికారిక సెటిల్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. -
No Fly Zone : నో ప్లై జోన్లుగా వరంగల్, హనుమకొండ ప్రాంతాలు
ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగం ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లో గగనతలాన్ని నో ప్లై జోన్ ప్రకటిస్తూ వరంగల్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఉత్తర్వులను అనుసరించి ప్రధాన మంత్రి భద్రత దృష్ట్యా నేటి నుండి 8తేదీ వరకు వరంగల్, -
Kishan Reddy : కాంగ్రెస్‌కు 10 ఎకరాలు.. బీఆర్ఎస్కు 11 ఎకరాలు.. సైన్స్ సిటీకు మాత్రం స్థలం ఇవ్వరు
మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల సంగతి అతీగతీ లేదని, పక్క రాష్ట్రంలో 15 లక్షల ఇళ్లు కట్టారన్నారు. పార్టీ ఆఫీస్ లకు స్థలం ఉంటుంది తప్ప పేద ప్రజలకు ఇళ్లకు ఇవ్వడానికి -
Man Attack on Shopkeeper : దోశ వేయలేనన్న మహిళపై దాడి..
రోజు రోజుకు మానవత్వం అనేది ఉందా అనే సందేహం కలుగుతోంది. టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ మహిళపై దాడి చేశాడో దుర్మార్గుడు. టిఫిన్ సెంటర్ సమయం ముగియడంతో దోసెలు చేయలేనని మహిళ చెప్పడంతో కొడవలితో దాడి చేశాడు. నిందితుడు రామాయంపేట పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన మెట్టు స్వామి (38)గా గుర్తించారు. అయితే.. ఈ దాడిలో బాధితురాలు వీరమణి అనే మహిళ తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో చేతికి స్వల్ప గాయాలయ్యాయి. రామాయంపేట పోలీసులు తెలిపిన వివరాల… -
Kishan Reddy : కుటుంబ పాలన, అవినీతిపై మోడీ పోరాటం చేస్తున్నారు
8 న వరంగల్ కి ప్రధాని మోడీ వస్తున్నారని, రైల్వే శాఖకు సంబంధించి వాగన్ తయారీ యూనిట్ కి శంకుస్థాపన చేస్తారన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరానికి 2,400 వ్యాగన్ ల తయారీ.. మొదటి దశలో 521 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. -
Hyderabad Leasing Market : లీజింగ్ మార్కెట్లో ఆధిపత్య శక్తిగా హైటెక్ సిటీ
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా ప్రకారం, 2023 రెండవ త్రైమాసికంలో లీజింగ్ మార్కెట్లో హైటెక్ సిటీ ఆధిపత్య శక్తిగా ఉద్భవించింది, నగరంలోని మొత్తం లీజింగ్ కార్యకలాపాలలో 84 శాతం వాటాను ఆకట్టుకుంది. మొత్తం లీజింగ్‌లో ఫ్లెక్స్ స్పేస్ వాటా గణనీయంగా పెరగడం హైదరాబాద్ మార్కెట్లో చెప్పుకోదగ్గ ట్రెండ్లలో ఒకటి. -
Hyderabad Traffic Police : మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్
ఇటీవల ఓ మైనర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మార్నింగ్ వాక్కు వెళ్లిన ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొన్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైనర్ డ్రైవింగ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. తల్లిదండ్రులు వారి పిల్లలను పర్యవేక్షిస్తుండాలని, మైనర్లకు వాహనాలను అప్పగించవద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!