Earthquake : పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ సమీపంలో శనివారం ఉదయం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
China : వాయువ్య చైనాలో భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. గన్సు, కింగ్‌హై ప్రావిన్స్‌లలో సంభవించిన ఈ భూకంపంలో కనీసం 95 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.