Earthquake : పాకిస్తాన్లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.7గా నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake : పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ సమీపంలో శనివారం ఉదయం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. దీని లోతు 190 కిలోమీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పాకిస్తాన్‌లో తరచుగా వివిధ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే 2005లో పాకిస్థాన్‌లో అత్యంత ఘోరమైన భూకంపం సంభవించింది. ఇందులో 74 వేల మందికి పైగా చనిపోయారు.
Read Also:Gold Price Today : షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
గత వారం కూడా శనివారం రాత్రి పాకిస్తాన్‌లోని అనేక నగరాల్లో బలమైన భూకంపం సంభవించింది. ఈ సమయంలో రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్లలో ప్రజలలో భయాందోళనలు వ్యాపించాయి. పాకిస్తాన్ వాతావరణ విభాగం (PMD) ప్రకారం.. ఇస్లామాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం లోతు 142 కిలోమీటర్లుగా భూకంప కేంద్రం హిందూకుష్ ప్రాంతం అని పాకిస్తాన్ వాతావరణ విభాగం తెలిపారు.
Read Also:TS High Court: పోలీస్‌స్టేషన్‌కు సరదాగా ఎవరూ రారు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ ప్రకారం, పాకిస్థాన్‌లో శనివారం రాత్రి 10:44 గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీని కారణంగా పెషావర్, స్వాత్, చిత్రాల్, వాటి పరిసర ప్రాంతాల్లో భూగర్భ ప్రకంపనలు సంభవించాయి. గత నెలలో ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా ఈ ప్రకంపనలు సంభవించాయి. దీంతో కాబూల్ నుంచి ఇస్లామాబాద్ వరకు భవనాలు కంపించాయి.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!