Tollywood:ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని అంటారు పెద్దలు. ఇక ప్రస్తుతం ఇదే సామెత ఎంతోమంది స్టార్ హీరోలకు వర్తిస్తుంది. స్టార్ హీరోగా ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఒక పక్క కుటుంబాన్ని.. ఇంకోపక్క వర్క్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.
Formula E Race: అంతర్జాతీయ మోటార్ కార్ రేసింగ్ సంస్థ (ఎఫ్‌ఐఏ) ఎలక్ట్రికల్ కార్లతో తొలిసారి ఫార్ములా ఈ-వరల్డ్ చాంపియన్‌షిప్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ నెల 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్ ను నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ కు సినిమా తప్ప మరో వ్యాపకం లేదు. సినిమా లేకపోతే ఇల్లు. తన ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటాడు.
కాస్తంత సమయం చిక్కితే చాలు మన స్టార్ హీరోస్ ఫ్యామిలీతో కలిసి జాలీ ట్రిప్స్ కు వెళ్ళిపోతుంటారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ అదే పనిలో ఉన్నారు. ఎవరికీ అందనంత దూరంగా తన భార్య, పిల్లలతో కలిసి ఓ హాలిడే ట్రిప్ ను ఎన్టీయార్ ఎంజాయ్ చేస్తున్నారు. ‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ ముందు, తర్వాత దాని ప్రమోషన�
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు అద్భుతమైన రివ్యూలు వస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, సన్నిహితుల కోసం ప్రత్యే�
ఆ జిల్లాతో ఆమెకు ఎప్పట్నుంచో పరిచయం. అప్పుడెప్పుడో ఒకసారి ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఇటీవల ఓ కార్యక్రమం కోసం జిల్లాకు వచ్చిన ఆమె.. ఓ సీనియర్ నేతను ఉద్దేశించి.. మీరు కూడా మంత్రి అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని ఓ కామెంట్ పాస్ చేశారు. ఆ వ్యాఖ్యలు ఆ నాయకుడి అనుచరులకు సం�