మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, శృతి హాసన్ జంటగా నటిస్తున్న పొలిటికల్ డ్రామా “లాభం”. సాయి ధన్సిక, కలైయరసన్, పృథివీ రాజన్, రమేష్ తిలక్, డానియల్ అన్నె పోప్, నితీష్ వీర, జై వర్మన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ “లాభం” మూవీని సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో దివంగత చిత్ర దర్శకుడు ఎస్‌పి జననాథన్‌కు నివాళిగా ఈ సినిమా నుంచి “యయామిలి యామిలియా” అనే పాట విడుదల…