Kota Srinivasa Rao Death : కోట శ్రీనివాసరావు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 40ఏళ్లకు పైగా నటించిన కోట శ్రీనివాస రావు.. ఇండస్ట్రీలో అందరితో అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ఆయన మరణ వార్త విని చాలా మంది నివాళి అర్పించేందుకు వస్తున్నారు. ముందుగా వచ్చిన బ్రహ్మానందం.. ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘కోట శ్రీనివాస రావు గొప్ప నటుడు. ఆ విషయం నేను చెప్పక్కర్లేదు. కోట, నేను, బాబు మోహన్…
CM Revanth Reddy: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని తెలిపారు.
ఇవాళ కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరగబోతున్నాయి. జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలోనే అంత్యక్రియలు జరగనున్నాయి. నేటి మధ్యాహ్నం 12:30 గంటలకు కోట శ్రీనివాసరావు అంతిమ యాత్ర స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో... మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
Kota Srinivasa Rao : కోట శ్రీనివాస రావు మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోట జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం ఒకే ఒక్క డైరెక్టర్. ఆయన చేయించిన పాత్రతోనే కోటకు ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు వచ్చింది. ఆయనే జంధ్యాల. కోట 1978లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ప్రాణం ఖరీదు సినిమాలో చిన్న పాత్ర చేశారు. దాని తర్వాత…
CM Chandrababu: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్యాస విడిచారు. కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు.
Kota Srinivasa Rao : సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. దీంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నలభై ఏళ్లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన కోట.. కామెడీ విలనిజానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. సెంటిమెంటల్, యాక్షన్, కామెడీ, విలనిజం.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించడం ఆయన స్పెషాలిటీ. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు.. అంతకు ముందు బ్యాంక్…
Kota Srinivasa Rao Biography: తెలుగు సినీ రంగాన్ని తన విలక్షణ నటనతో మురిపించిన ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈరోజు (జుయ్ 13) ఉద్యమ 4 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. Read Also:Kota Srinivasa Rao: సినీ నటుడు కోట…
Kota Srinivasa Rao: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో తుదిశ్యాస విడిచారు.
Kota Srinivas : సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు చాలా కాలంగా కెమెరా ముందుకు రావట్లేదు. వయసు పైబడటంతో ఇంటికే పరిమితం అయిన ఆయన.. ఎలా ఉన్నారో చాలా మందికి ఇన్నేళ్లు తెలియలేదు. తాజాగా బండ్ల గణేశ్ కోట ఇంటికి వెళ్లి పరామర్శించిన ఫొటోలు ఇప్పుడు బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నారు. కోట శ్రీనివాస రావు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నట్టు కనిపిస్తోంది. ఆయన కాళ్లు నల్లగా మారిపోయాయి. చూస్తుంటే కుడి కాలు బొటనవేలు…
తెలుగు విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు.. విలన్ గా, సహాయనటుడుగా, తండ్రిగా, తాతగా చేసి తెలుగు సినీ అభిమానుల మనసులో మంచి నటుడుగా చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఎన్నో ఏళ్ళుగా కొన్ని వందల సినిమాలతో తెలుగు, తమిళ్ తో పాటు మరిన్ని భాషల్లో నటించారు.. ప్రతి సినిమాలో కొత్తగా కనిపిస్తూ ఆడియన్స్ ను తన నటనతో మెప్పించేవాడు.. ఆయన సినీ ఇండస్ట్రీకి…