డా. మురళీమోహన్ 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఎక్సలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ప్రఖ్యాత నటుడు, నిర్మాత మురళీ మోహన్ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం శిల్పకళా వేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కృష్ణంరాజు సతీమణి, గురవారెడ్డి, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు, సుజనా చౌదరి, కోటా శ్రీనివాసరావు, కీరవాణి, రాజమౌళి,…
Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు నటన గురించి, ఆయన చేసిన పాత్రల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడు అనే పదానికి పర్యాయ పదం అంటే కోటానే. ఇప్పుడు ఆయన వయస్సు 73 .. ఇప్పటికి ఏదో ఒక సినిమాలో కోటా కనిపిస్తూనే ఉన్నాడు. ఇక ఆయన వ్యక్తిగతంగా ఏరోజు ఎవరిని తక్కువచేసి మాట్లాడింది లేదు..
Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎలాంటి పాత్ర అయినా ఆయన దిగంత వరకే.. ఒక్కసారి ఆయన నటించడం మొదలుపెట్టాడా..? అవార్డులు.. రివార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చేస్తాయి.
విలక్షణ నటుడిగా ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసినట్లు ఒదిగిపోయే అతి తక్కువ మంది నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన కోట శ్రీనివాస రావు గురించి తెలుగు వారికి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ కోట ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయన గత వారంలో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమా ‘కబ్జ’లో…
తెలుగు చిత్రసీమలో ఎందరో హాస్యనటులు తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. కొందరు కేవలం నవ్వులే కాదు, కన్నీరు పెట్టించారు, మరికొందరు కసాయితనం చూపించీ ప్రతినాయకులుగానూ మెప్పించారు. ఆ తరహా పాత్రల్లోనూ నవ్వకుండా నవ్వులు పూయించడం అన్నది కత్తిమీద సాములాంటిది! అలాంటి సాములను అనేకమార్లు అవలీలగా చేసిన ఘనుడు కోట శ్రీనివాసరావు. ఇప్పుడంటే కోట శ్రీనివాసరావు వయసు మీద పడడం వల్ల మునుపటిలా నవ్వులు పూయించలేక పోతున్నారు కానీ, అప్పట్లో కోట పండించిన నవ్వుల పంటలు తలచుకొని ఇప్పటికీ పడిపడి…
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి…
ఇప్పుడంటే కోట శ్రీనివాసరావు వయసు మీద పడడం వల్ల మునుపటిలా నవ్వులు పూయించలేక పోతున్నారు కానీ, అప్పట్లో కోట పండించిన నవ్వుల పంటలు తలచుకొని ఇప్పటికీ పడిపడి నవ్వేవారు ఎందరో ఉన్నారు. తెలుగు చిత్రసీమలో ఎందరో హాస్యనటులు తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. కొందరు కేవలం నవ్వులే కాదు, కన్నీరు పెట్టించారు, మరికొందరు కసాయితనం చూపించీ ప్రతినాయకులుగానూ మెప్పించారు. ఆ తరహా పాత్రల్లోనూ నవ్వకుండా నవ్వులు పూయించడం అన్నది కత్తిమీద సాములాంటిది! అలాంటి సాములను అనేకమార్లు అవలీలగా చేసిన…