పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన విలేజ్ డ్రామా “కొండపొలం” అక్టోబర్ 8 న చాలా గ్రాండ్‌గా విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన “కొండపొలం”లో అన్నపూర్ణ, హేమ, ఆంథోనీ, రవి ప్రకాష్, సాయి చంద్, కోట శ్రీనివాసరావు, నాజర్, మహేష్ విట్టా కీలక పాత్రల్లో నటించారు. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుండి కూడా సానుకూల స్పందన వచ్చింది. పంజా వైష్ణవ్ తేజ్ ఇందులో రవీంద్ర…