Retro: సితార చేతికి సూర్య నటించిన ‘రెట్రో’ పగ్గాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ ల సినిమాకు ‘రెట్రో’ అనే టైటిల్ ఖరారు చేశారు. హీరోయిన్ పూజా హెగ్డేతో సూర్య మాట్లాడుతున్న సీన్‌తో టీజర్ ఓపెన్ అయింది. కాగా.. తాజాగా సితారా సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మేరకు సమాచారం అందిస్తూ.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల ద్వారా సమాచారం అందించింది. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
READ MORE: Etela Rajender : గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారింది
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
కాగా.. ‘రెట్రో’ టీజర్ ఆసక్తికరంగా ఉంది. “నా కోపం తగ్గించుకుంటాను. మా నాన్నతో దగ్గర కలిసి పని చేయడం ఈ రోజుతో ఆపేస్తాను.” అని పూజాతో సూర్య అంటాడు. రౌడీయిజం, గూండాయిజం అన్నీ మానేస్తానని మాటిస్తాడు. ఆ తర్వాత టీజర్‌లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సూర్య ఇంటెన్స్ లుక్‍లో కనిపించాడు. ప్రేమ కోసమే ఉన్నానని, పెళ్లి చేసుకుందామా అని పూజా హెగ్డేను సూర్య అడుగుతాడు. సరే అని పూజా తల ఊపుతుంది. స్వాగ్‍తో కూర్చొని సూర్య సిగరెట్ తాగే షాట్‍తో టీజర్ ముగిసింది. ఈ టీజర్‌లో జయరాం, ప్రకాశ్ రాజ్, నాజర్, జోజూ జార్జ్ సహా మరికొందరు కనిపించారు. ఈ టీజర్ సినిమాపై అభిమానులకు ఆసక్తిని పెంచింది. కాగా.. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
READ MORE: Bird Flu: ‘‘సీజనల్ ప్లూ’’, తీవ్రమైన ‘‘బర్డ్ ఫ్లూ’’ నుంచి రక్షణ కల్పించవచ్చు..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!