Sudha Kongara: గురు, ఆకాశం నీ హద్దురా సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయింది సుధా కొంగర. ఈ సినిమా తరువాత ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రస్తుతం సూర్యతో కలిసి మరో సినిమా చేస్తోంది. ఇక ఇప్పటివరకు ఎటువంటి వివాదాల జోలికి పోనీ సుధా.. తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. అయితే..
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన నాని.. తనకు నచ్చిన విషయాన్నీ నిర్మొహమాటంగా మాట్లాడతాడు.
Sunaina: కోలీవుడ్ నటి సునయన గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆమె చాలా మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. రాజా రాజా చోర, లాఠీ సినిమాలతో ఈ మధ్య మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.
Devayani: సుస్వాగతం సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ దేవయాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఆమె ఎన్ని సినిమాలు చేసినా.. సుస్వాగతం తరువాతే ఆమెకు మంచి గుర్తింపు అనుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.
Leo:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అభిమానులు అందరూ విజయ్ నటిస్తున్న లియో సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
Nitya Menen: స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్.. ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అక్టోబర్ 6 న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో నిత్యా బిజీగా ఉంది. అందులో భాగంగానే నిత్యా..
KG George: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ పక్షవాతంతో నేడు కన్నుమూశారు. ఆయన వయస్సు 77. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళ కక్కనాడ్లోని వృద్ధాశ్రమంలో కన్నుమూశారు.
Meera Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ఇంట రెండు రోజుల క్రితం తీవ్ర విషాదం జరిగిన విషయం తెల్సిందే. విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. 16 ఏళ్ళ వయస్సులో డిప్రెషన్, స్ట్రెస్ తో బాధపడుతూ ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Vijay Antony: సాధారణంగా ఈ లోకంలో డబ్బు ఉంటే అన్ని కాళ్ల దగ్గరకి వస్తాయి అని చెప్తూ ఉంటారు. అది నిజం కూడా .. కానీ, అన్ని సమయాల్లో.. అందరి జీవితాల్లో డబ్బు ఒక్కటే ప్రధానం కాదు అన్నది ఎన్నోసట్లు నిరూపితమైంది. డబ్బు ఉంటే.. బెడ్ ను కొనగలం నిద్రను కొనలేం. ఆహారాన్ని కొనగలం ఆకలిని కొనలేం అని ఎవరో ఒక మహాకవి చెప్పాడు.