Home
Kollywood News
Kollywood News News
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, చెన్నై బ్యూటీ త్రిష మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోస్తూ, త్రిష చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్గా మారింది. ఇటీవల దళపతి విజయ్ తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా ముఖ్యమంత్రిగా భారీ బహిరంగ సభలో ప్రమాణ… -
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
Trisha: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. ద్రవిడ దిగ్గజాలు డీఎంకె, ఏఐఏడీఎంకేలకు గట్టి షాక్ ఇస్తూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ 108 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక, ఆ పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచేందుకు నటి త్రిష కృష్ణన్ చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి విచ్చేశారు. తన… -
Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
Vijay-Trisha: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీతో భారీ విజయాన్ని అందుకున్న దళపతి విజయ్, ప్రస్తుతం రాజకీయంగానే కాకుండా తన వ్యక్తిగత జీవితంతోనూ హాట్ టాపిక్గా మారారు. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మరోవైపు నటి త్రిష కృష్ణన్తో ఆయనకున్న అనుబంధంపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా త్రిష ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వింత పోస్ట్ ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. తన… -
Vijay Personal Life Controversy: మళ్లీ తెర పైకి విజయ్ వ్యక్తిగత జీవితం.. 27 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటాడా..?
Vijay Personal Life Controversy: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో, సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన భార్య సంగీతతో విభేదాలు, అలాగే హీరోయిన్ త్రిష కృష్ణన్తో సంబంధం ఉన్నట్టు వస్తున్న వార్తలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల వెలువడుతున్న నివేదికల ప్రకారం, విజయ్ – సంగీత దాంపత్య జీవితంలో విభేదాలు నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 27 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ వివాహ… -
Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్’కి వోట్ వేయమని త్రిష హింట్?
రాజకీయాల్లో ఎక్కువగా సినీ వ్యక్తుల ప్రభావం ఉండే తమిళ రాజకీయాలు, ఈసారి ఎక్కువగా విజయ్తో పాటు త్రిష చుట్టూ తిరిగాయి. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం, విజయ్తో కలిసి ఒకసారి పబ్లిక్ గానే త్రిష కనిపించడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది. అయితే, ఈ విషయం మీద అటు విజయ్ కానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, ఈరోజు తమిళనాడు ఎన్నికల్లో ఓటు… -
Siva Karthikeyan: అడగకుండానే 50 లక్షల సాయం.. ఊరికే అయిపోతారా స్టార్లు?
నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోవడం ఒక ఎత్తయితే, ఆపదలో ఉన్న తోటి కళాకారుడికి అడగకుండానే సాయం చేసి, ఆ కృతజ్ఞతను కూడా ఆశించని నైజం శివకార్తికేయన్ది అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే తమిళ నటుడు ప్రేమ్ కుమార్ కుమారుడు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం అడ్మిషన్ సంపాదించారు. అయితే, విదేశీ విద్యకు అయ్యే భారీ ఖర్చు కోసం బ్యాంకును ఆశ్రయించారు. ఎడ్యుకేషన్ లోన్ మంజూరు కావాలంటే బ్యాంకు వారు ‘ష్యూరిటీ’… -
Trisha: నటి త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రముఖ హీరోయిన్ త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు వచ్చింది. టైనంపేట్లోని త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లుగా డీజీపీ కార్యాలయానికి ఈ మెయిల్ బెదిరింపు వచ్చింది. -
Bomb Threats: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు?
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు దిగ్గజ నటులు, సూపర్ స్టార్ రజనీకాంత్, వర్సటైల్ యాక్టర్ ధనుష్ నివాసాలకు బాంబు బెదిరింపులు రావడం సౌత్ సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఒక అపరిచిత ఈ-మెయిల్ దెబ్బతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో పోలీసులు, అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి శనివారం ఒక అజ్ఞాత ఈ-మెయిల్ అందింది, అందులో పోయెస్ గార్డెన్లోని రజనీకాంత్ నివాసం, అల్వార్పేటలోని ధనుష్ నివాసాల్లో బాంబులు… -
Dhurandhar 2 : దురంధర్ 2 బ్యాన్ చేయండి!
తమిళనాడు రాజకీయాల్లో సినిమా సెగలు ఎప్పుడూ ఎక్కువే, తాజాగా ‘ధురంధర్ 2’ అనే సినిమా ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ‘ధురంధర్ 2’ సినిమాలో అభ్యంతరకర రాజకీయ అంశాలు ఉన్నాయని ఒక అడ్వకేట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా ఓటర్ల తీర్పును ప్రభావితం చేసేలా ఉందని, అందుకే ఈ సినిమాను… -
Chinmayi: కమల్ హాసన్’పై చిన్మయి సంచలన కామెంట్స్
జ్ఞానపీఠ్ పురస్కారం భారతీయ సాహిత్యంలోనే అత్యున్నతమైనది, దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఒక తమిళ సాహితీవేత్తకు ఈ గౌరవం దక్కడం ఆ రాష్ట్రానికి గర్వకారణమే అయినా, ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రముఖ కవి, రచయిత వైరముత్తుకు ఈ ఏడాది జ్ఞానపీఠ్ ప్రకటించగానే, అభినందనల కంటే వివాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2018లో వచ్చిన #MeToo ఉద్యమం మళ్లీ తెరపైకి వచ్చింది. వైరముత్తుకు అవార్డు దక్కిన వార్త బయటకు రాగానే, గాయని చిన్మయి శ్రీపాద సోషల్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..