నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. అంటూ బుల్లితెర యాంకర్ ప్రదీప్ తో కలిసి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అని నేర్పించిన హీరోయిన్ అమ్రిత అయ్యర్. ఇక ఇటీవల శ్రీ విష్ణు సరసన అర్జున ఫల్గుణ చిత్రంలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల అస్సలు సోషల్ మీడియా దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దానికి కారణం ఏంటి అని ఆరా తీస్తే.. అమ్రిత…
మాళవిక మోహనన్.. ‘మాస్టర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారికి ఆమె అందాల విందు గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. అందాలను ఎరగా వేసి కుర్రాళ్లను ఎలా వలలో వేసుకోవాలో ఈ భామకు తెలిసినట్లు మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. ఇటీవల పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం మాల్దీవుల్లో చిల్ అవుతుంది. నార్మల్ గానే అమ్మడు…
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆమె ఇంట్లో విలువైన దుస్తులు, కెమెరా కనిపించడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో పనిచేసే ధనుష్ పై అనుమానం ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత కొన్ని రోజుల క్రితం ధనుష్ అనే యువకుడు తమ ఇంట్లో పనికి కుదిరాడని, ఎప్పుడైతే దుస్తులు, కెమెరా చోరీ అయ్యాయో అప్పటినుంచి అతను కనిపించడం లేదని తెలిపింది. వాటి విలువ సుమారు రూ. లక్ష…
యషిక ఆనంద్.. గత కొన్నిరోజుల క్రితం వరకు కోలీవుడ్ లో అమ్మడి పేరు మారుమ్రోగిపోయింది. గత ఏడాది మద్యంమత్తులో కారు యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో తన స్నేహితురాలు మృతి చెందగా.. యషిక తీవ్ర గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకొంది. కొన్ని నెలలు బెడ్ రెస్ట్ తరువాత ఇప్పుడిప్పుడే బయట ప్రపంచాన్ని చూస్తున్న అమ్మడు వచ్చిన వెంటనే అందాల ఆరబోతకు తయారయ్యింది. సోషల్ మీడియాలో తన అభిమానులకు మళ్లీ దగ్గరవడానికి.. నిత్యం ఫొటోలతో,…
ప్రేమ ఖైదీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ అమలా పాల్. ఈ సినిమా తరువాత బ్లాక్ బ్యూటీ కి టాలీవుడ్ లో అవకాశాలు బాగానే తలుపులు తెరిచాయి. స్టార్ హీరోల సరసం నటిస్తూనే డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక బంధం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మారింది. విబేధాల కారణంగా అమలా, విజయ్ లు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల అనంతరం బోల్డ్ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తయారైన…
ప్రముఖ నటి ఖుష్బూ సైతం కొవిడ్ 19 బారిన పడింది. ఇటు నటన, అటు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్న ఖుష్బూ ఈ మధ్యకాలంలో ఢిల్లీ కూడా చుట్టొచ్చింది. కరోనా రెండు వేవ్ లను తప్పించుకున్న తాను చివరకు దానికి దొరికిపోయానంటూ ఖుష్బూ సోషల్ మీడియాలో కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం వరకూ తాను నెగెటివ్ లోనే ఉన్నానని, కొద్దిగా జలుబు ఉన్న కారణంగా ఈ రోజు చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని…
మాళవిక మోహనన్ .. అమ్మడి గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి అటు కోలీవుడ్ లోనూ , ఇటు టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకున్న ఈ భామ ఒకపక్క సినిమాలను చేస్తూనే .. మరోపక్క ఇదిగో ఇలా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో విరుచుకుపడుతోంది. సోషల్ మీడియా లో అమ్మడి ఫాలోయింగ్ చుస్తే మెంటల్…