‘మహా సముద్రం’ చిత్రంతో అతి పెద్ద పరాజయాన్ని అందుకున్న బ్యూటీ అదితిరావ్ హైదరీ. కెరీర్ ఆరంభంలో మంచి విజయాలను అందుకున్న ఈ భామ ప్రస్తుతం వరుస పరాజయాలను చవిచూస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘హే సినామిక’ కూడా ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. ఇక కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అమ్మడు ఆడి కారు కొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక తాజాగా ఈ అమ్మడు ఖరీదైన లగ్జరీ కారును సొంతం చేసుకుంది. ఆడి క్యూ7 ని కొనుగోలు…