Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన పెళ్లి అయిన పదేళ్ల తర్వాత గతేడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Klin Kaara : నేడు రాంచరణ్ ,ఉపాసన కూతురు క్లింకారా మొదటి పుట్టిన రోజు.క్లింకారా పుట్టి అప్పుడే ఏడాది గడిచిపోయింది.క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా వుంది.తన గారాల పట్టీని చూసుకుంటూ రాంచరణ్ ఎంతో మురిసిపోతున్నారు.రాంచరణ్ కు కూతురు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకున్నారు.క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీకి ఎంతగానో కలిసి వచ్చింది రాంచరణ్ గ్లోబల్ పాపులారిటీ రావడం అలాగే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం వంటివి జరిగాయి.క్లింకారా మెగా ఫ్యామిలీలోకి…
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ నేపధ్యంలో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ గ్రాండ్ గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం…
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి బెంగుళూరులో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇప్పుడు క్లింకార, అల్లు అర్హ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓ సినిమా కూడా చేసింది.. సోషల్ మీడియాలో అర్హ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఉపాసన క్లింకారను ఎత్తుకొని…
మెగా ఫ్యామిలీకి వినాయక చవితి పండగని చాలా స్పెషల్ గా మార్చింది ‘కొణిదెల క్లింకారా’. రామ్ చరణ్ ఉపాసనలకి జూన్ 20న పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా ప్రిన్సెస్ క్లింకారా పుట్టినప్పటి నుంచి ఉపాసన వాళ్ల ఇంట్లో ఉంది. ఇప్పుడు అపోలో ఇంటి నుంచి మెగా ఇంటికి వచ్చిన క్లింకారా, పండగ వాతావరణం తెచ్చింది. కుటుంబంతో కలిసి చరణ్, ఉపాసన వినాయక చవితి పండగ చేసుకున్నారు. మొదటి పండగ మానవరాలితో చేసుకోవడం చిరు తాతకి…
ఆగస్టు 22న చిరు బర్త్ డే కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులంతా పండగలా జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పండగల కన్నా ఆగస్టు 22న బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ని చేస్తారు మెగా ఫ్యాన్స్. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలు, చిరు సన్నిహిత వర్గాలు కూడా సోషల్ మీడియాలో చిరుకి బర్త్ డే విషెష్ చెప్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. ఈరోజు చిరు వింటేజ్ ఫోటోలు, ఫ్యాన్ మేడ్ ఎడిట్ లు,…
Ram Charan Pet Dog and Daughter klinkaara Photo Goes Viral: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’కి మూగ జీవాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి చరణ్ గుర్రాలను పెంచుకునేవారు. వాటి మీద స్వారీ చేస్తూ.. హార్స్ రైడర్‌గా కూడా నిలిచారు. ప్రస్తుతం ఆయన వద్ద చాలానే గుర్రాలు ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో ‘రైమ్’ అనే కుక్కను చరణ్ పెంచుకుంటున్నారు. అదంటే ఆయనకు చాలా…