Klin Kaara : క్లింకారా ఫస్ట్ బర్త్ డే.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్..
- క్లింకారా ఫస్ట్ బర్త్ డే
- ఉపాసన పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Klin Kaara : నేడు రాంచరణ్ ,ఉపాసన కూతురు క్లింకారా మొదటి పుట్టిన రోజు.క్లింకారా పుట్టి అప్పుడే ఏడాది గడిచిపోయింది.క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా వుంది.తన గారాల పట్టీని చూసుకుంటూ రాంచరణ్ ఎంతో మురిసిపోతున్నారు.రాంచరణ్ కు కూతురు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకున్నారు.క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీకి ఎంతగానో కలిసి వచ్చింది రాంచరణ్ గ్లోబల్ పాపులారిటీ రావడం అలాగే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం వంటివి జరిగాయి.క్లింకారా మెగా ఫ్యామిలీలోకి మహాలక్ష్మి లాగా వచ్చింది.అయితే క్లింకారా పుట్టినప్పటి నుండి తన ఫోటోలు ఎన్నో బయటకు వచ్చిన కూడా తన పేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
Read Also :RC16 : బుచ్చిబాబు తో రాంచరణ్ మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే నేడు(జూన్ 20 ) క్లింకారా మొదటి పుట్టినరోజు సందర్భంగా ఉపాసన ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఉపాసన ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి క్లింకారా పుట్టెంత వరకు ఎలా ఫీల్ అయ్యారో వీడియో రూపం లో తెలియ జేసింది.పెళ్లి అయిన చాలా కాలానికి రాంచరణ్ ,ఉపాసన దంపతులకు క్లింకారా జన్మించడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషించింది.తన ముద్దుల కూతురు తనివితీరా ఎత్తుకొని రాంచరణ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఉపాసన షేర్ చేసిన వీడియోలో క్లింకారా బారసాల విజువల్స్ కూడా చూపించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!