Home
Kkr Vs Rr
Kkr Vs Rr News
-
Varun Chakaravarthy: డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతిఒక్కరూ ఏడ్చేశారు.. మాపై నిందారోపణలు చేశారు!
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్లో మొదటి విజయాన్ని అందుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓడి (ఓ మ్యాచ్ రద్దు) పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కేకేఆర్.. చివరికి ఏడో మ్యాచ్‌లో గెలుపు రుచి చూసింది. దాంతో కోల్‌కతా ప్లేయర్స్ భావోద్వేగం చెందారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతిఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారని మిస్టరీ స్పిన్నర్ వరుణ్… -
KKR vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. కోల్‌కతా ఈరోజైనా ఖాతా తెరిచేనా?..
కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈడెన్ గార్డెన్స్‌లో మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కోల్ కతా ఫీల్డింగ్ చేయనుంది. కోల్‌కతా ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడిపోయింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. దీంతో కోల్ కతా మొదటి విజయం కోసం ఎదురుచూస్తోంది. రాజస్థాన్… -
Riyan Parag: 2023లో చెప్పాడు, 2025లో బాదాడు.. రియాన్ పరాగ్ తోపెహే!
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ రెచ్చిపోయాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 రన్స్ చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న వేళ పరాగ్ బ్యాట్ ఝులిపించాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై ఒక్కసారిగా గేరు మార్చేశాడు. ఒకే ఓవర్లో ఐదు… -
KKR vs RR: ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో కేకేఆర్ విజయం.. రియాన్ పరాగ్ మెరుపులు వృధా!
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠగా జరిగగా.. చివరికి 1 పరుగు తేడాతో కేకేఆర్ గెలుపొందింది. చివరి బంతికి మూడు రన్స్ అవసరం కాగా.. శుభమ్ దుబే ఒకే రన్ తీశాడు. ఛేదనలో ఆర్ఆర్ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఈ విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు రాజస్థాన్… -
Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు బాదిన రియాన్ పరాగ్.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు బాదాడు. మొయిన్ అలీ వేసిన 13 ఓవర్లో వరుసగా ఐదు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. 13వ ఓవర్ మొదటి బంతికి హెట్మయర్ సింగిల్ తీసి ఇవ్వగా.. 2, 3, 4, 5, 6 బంతులకు రియాన్ పరాగ్ సిక్సులు బాదాడు. మొయిన్ ఓ… -
KKR vs RR: రస్సెల్ ఊచకోత.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం!
ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ చివరలో ఆండ్రీ రస్సెల్ (57 నాటౌట్; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఊచకోత కోశాడు. ముందుగా 8 బంతుల్లో 2 పరుగులే చేసిన రస్సెల్.. ఆపై 17 బంతుల్లో 55 రన్స్ బాదాడు. విండీస్ హిట్టర్ ఫోర్లు,… -
KKR vs RR: బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచేనా?
ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోల్‌కతాకు అత్యంత కీలకం. గత మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించి ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలే సాధించిన కోల్‌కతా.. రాజస్థాన్‌పై గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం కేకేఆర్ పనైపోయినట్లే. ఐపీఎల్… -
Shreyas Iyer: కేకేఆర్‌కు షాక్.. శ్రేయాస్ అయ్యర్‌కు..!
KKR Skipper Shreyas Iyer fined Rs 12 lakh in KKR vs RR: రాజస్తాన్ రాయల్స్‌పై ఓడి బాధలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు షాక్ తగిలింది. రాయల్స్‌పై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ 2024లో కేకేఆర్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి… -
KKR vs RR: ధోనీ, కోహ్లీలే నా ఇన్స్పిరేషన్: జోస్ బట్లర్
Jos Buttler Says MS Dhoni and Virat kohli is my inspiration: భారత బ్యాటింగ్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే తనకు ఇన్స్పిరేషన్ అని ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ తెలిపాడు. ధోనీ, కోహ్లీలను చూసే చివరి వరకు క్రీజులో ఉండటం తాను నేర్చుకున్నాడన్నాడు. తాను ఎక్కువగా గోల్ఫ్ చూస్తానని, మాక్స్ హోమ్స్ అనే వ్యక్తిని బాగా ఫాలో అవుతానని చెప్పాడు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు పోరాడకుండా నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ పారేసుకోవద్దని… -
Jos Buttler Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. ‘కింగ్’ కోహ్లీ రికార్డు బద్దలు!
Jos Buttler Breaks Virat Kohli’s Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చేజింగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం బాది ఈ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో బట్లర్‌కు ఇది ఏడో సెంచరీ కాగా.. చేజింగ్‌లో మూడోది. రాజస్థాన్ నిర్ధేశించిన 224…
తాజావార్తలు
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!