Jos Buttler goes past Chris Gayle in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ సెంచరీ చేసి ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో 31వ మ్యాచ్ లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ని కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఏప్రిల్ 16 మంగళవారం నాడు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం వీరిద్దరూ టేబుల్ టాపర్ ల మధ్య మ్యాచ్ కావడంతో హై వోల్టేజ్ మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ఖచ్చితంగా.. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటారు. Also Read:…