Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు బాదిన రియాన్ పరాగ్.. వీడియో వైరల్!
- కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్
- ఆకాశమే హద్దుగా చెలరేగిన రియాన్ పరాగ్
- ఒకే ఓవర్‌లో మొత్తం 32 రన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు బాదాడు. మొయిన్ అలీ వేసిన 13 ఓవర్‌లో వరుసగా ఐదు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. 13వ ఓవర్ మొదటి బంతికి హెట్‌మయర్ సింగిల్ తీసి ఇవ్వగా.. 2, 3, 4, 5, 6 బంతులకు రియాన్ పరాగ్ సిక్సులు బాదాడు. మొయిన్ ఓ వైడ్ కూడా వేశాడు. దాంతో ఈ ఓవర్‌లో మొత్తం 32 రన్స్ వచ్చాయి.
Also Read: MS Dhoni: సహనం కోల్పోయిన ఎంఎస్ ధోనీ.. బౌలర్‌కు చివాట్లు (వీడియో)
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఇక వరుణ్ చక్రవర్తి వేసిన 14వ ఓవర్‌లోని మొదటికి హెట్‌మయర్ సింగిల్ తీయగా.. రెండో బంతికి రియాన్ పరాగ్ సిక్సర్ బాదాడు. దాంతో వరుసగా ఆరు బంతుల్లో 6 సిక్సులు బాడినట్లైంది. ఈ క్రమంలోనే పరాగ్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో పరాగ్ 45 బంతుల్లో 95 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో (17.4) వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం వరుస సిక్స్‌లకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రియాన్ పరాగ్ తోపెహే అని ఫాన్స్ కెమెంట్స్ చేస్తున్నారు.
Riyan Parag is best batter for RR in last year. This is Reason RR Retained him and give Captaincy absence of Sanju.
But this Season he has not converted his small Innings to big. Finally he played a terrific Knock for his team. #KKRvsRR pic.twitter.com/ccfjrkZjv5
— VIKAS (@VikasYadav69014) May 4, 2025
6,6,6,6,6
No matter how much hate people spread against Riyan Parag but he is one of the best if not the best middle order player available in India.
He should be groomed as an all rounder in both T20Is & ODIs. He is excellent❤️🔥pic.twitter.com/g7iLQl7Py5
— Rajiv (@Rajiv1841) May 4, 2025
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..