Kiran Abbavaram Shocking Reply to Reporter: హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిస్తున్న “క”…
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం “క”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో. రొటీన్ కథలకు స్వస్తి చెప్పి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ నేపథ్యంలో సాగే కథాంశాన్ని ఎంచుకొని అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నేడు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు సందర్భంగా క చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఎలా ఉందొ సారి చూద్దాం రండి..? టీజర్ …
కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి అడుగు పెట్టి చాల కాలం అవుతోంది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేసాడు కానీ SR కళ్యాణమండపం ఒక్కటే సాలిడ్ హిట్. రొటీన్ మాస్ కథలతో సినిమాలు చేయడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. తత్వం బోధపడి కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి కొత్త కథలు వినే పనిలో ఉన్నాడు ఈ హీరో. తాజాగా దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులతో ఓ చిత్రన్ని ప్రారంభించాడు ఈ…
రాజావారు రాణివారు చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెట్టాడు కిరణ్ అబ్బవరం. తోలి ప్రయతంలో ఓ మోస్తరు విజయం దక్కించుకున్నాడు. ఆ చిత్రంలోని నటనకు అబ్బవరానికి మంచి మార్కులే పడ్డాయి. రెండవ చిత్రంగా SR కల్యాణమండపం అనే చిత్రంలో నటిస్తూ తానే స్వయంగా కథ అందించాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు హీరోని మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు ఈ యంగ్ హీరో. ఏడాదికి…
Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన హీరో కిరణ్ అబ్బవరం గత కొన్ని సినిమాల నుండి వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ మధ్యనే వివాహం చేసుకున్న కిరణ్ ఇప్పుడు మరోసారి హిట్ ట్రాక్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో వరుస హిట్స్ అందుకున్న తర్వాత.. ఆపై వరుస ప్లాప్స్ ను అందుకున్నాడు. దాంతో ఇప్పుడు ఓ సాలిడ్ కం బ్యాక్ కోసం కిరణ్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాను…
Hero Kiran Abbavaram Coming with a Huge Periodic Action Thriller: యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇటీవల చిన్న బ్రేక్ తీసుకున్నారు. మంచి కంటెంట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట. ఏడాది తర్వాత ఆయన తన కొత్త…
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది అని చెప్పొచ్చు. బయట సామాన్యులు మాత్రమే కాదు సినీ పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలు సైతం పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాలు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు హీరోలు పెళ్లి బాట పట్టగా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో
Kiran Abbavaram: చిత్ర పరిశ్రమలో తమ మొదటి సినిమాలోని హీరోయిన్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం కూడా జాయిన్ అవుతున్నాడా.. ? అంటే నిజమే అంటున్నారు అభిమానులు. అవును.. ప్రతిసారి ఈవిషయంలో మాత్రం కిరణ్ అడ్డంగా బుక్ అవుతూనే ఉన్నాడు. రాజావారు రాణిగారు అనే సినిమాతో కిరణ్ టాలీవుడ్ కు పరిచయమయ్యాడు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజా వారు రాణి గారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాల తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత వరుస సినిమాలు చేసాడు. ప్రస్తుతం ఈ హీరో కు బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. అతడు హీరో గా నటించిన మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా తో పాటు రీసెంట్ గా వచ్చిన రూల్స్ రంజన్ సినిమాలు…
Kiran Abbavaram Cameo in Vijay Leo Movie: హీరో కిరణ్ అబ్బవరం హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవల రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కుర్ర హీరో విజయ్ లియో సినిమాలో కిరణ్ అబ్బవరం అతిథి పాత్రలో కనిపించాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల దసరా కానుకగా రిలీజ్ అయిన లియో కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు లోకేష్…