Home
Kiran Abbavaram
Kiran Abbavaram News
-
Kiran Abbavaram: వారి కోసమే ‘రియాలిటీ’ మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు!
Kiran Abbavaram on Reality Movie: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించడమే కాకుండా.. దర్శకత్వం వహించిన చిత్రం ‘రియాలిటీ’. దేవిక భట్ హీరోయిన్గా నటిస్తుండగా.. సుధాకర్ చాగంటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం చిత్రబృందం ‘రుత్తూ’ పాటను విడుదల చేసింది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో కిరణ్, హీరోయిన్ దేవిక, పూర్ణాచారి, సుధాకర్, సనారే, విశ్వాస్ డానియల్… -
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర మొదలైంది. ఒకేసారి చాలా సినిమాలు థియేటర్ల మీద దండెత్తుతుండటంతో బాక్సాఫీస్ క్లాష్, థియేటర్ల పంపకాల సమస్య అనివార్యంగా మారింది. సరిగ్గా ఇలాంటి ఓవర్లాపింగ్ రిలీజ్ల వల్లే ‘కిరణ్ అబ్బవరం నిర్మాతగా వస్తున్నా #HATAH’ (హతహ్) టీమ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బాక్సాఫీస్ వద్ద అనవసరమైన క్లాష్ను నివారించేందుకు, తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం బాక్సాఫీస్ పోటీ నుంచి తప్పుకోవడం మాత్రమే కాదు, ప్రేక్షకులకు అద్భుతమైన… -
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
“వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ వైలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్” అంటూ స్టార్ హీరోలు స్క్రీన్ని బ్లడ్ బాత్ చేసేస్తుంటే, ఆ స్టార్స్ మాత్రం వైలెన్స్ వద్దు, ఫ్యామిలీ ముద్దు అంటున్నారు. ఈ నిర్ణయాల వెనుక తెలుగు ఆడియన్స్ ఉన్నారా? ఈ చేంజ్ తాత్కాలికమేనా? టాలీవుడ్లో వైలెన్స్ సినిమాల కన్నా ఫ్యామిలీ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు ఆడియన్స్. ఈ ఏడాది వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్… -
Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్’గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘#REALITY’ (రియాలిటీ) ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒక సినిమాలోని సాంగ్ జెన్యూన్గా హిట్ అయితే.. ఆ ప్రాజెక్ట్ బిజినెస్ రేంజ్ ఎలా మారిపోతుందో కిరణ్ అబ్బవరం సినిమా కళ్లెదుట నిరూపిస్తోంది. ఈ సినిమా నుంచి… -
Box Office: యంగ్ హీరోల వందల కోట్ల రిస్క్! నిర్మాతలకు ముప్పు తప్పదా?
Box Office: టాలీవుడ్లో ఇప్పుడు ఎవరిని కదిలించినా ఒకటే ముచ్చట.. అదే ‘పాన్ ఇండియా’. చిన్న సినిమాగా వచ్చి ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా బాక్సాఫీస్ను ఊపేసిన ‘హనుమాన్’ సినిమా హిట్ కొట్టేసరికి, మన కుర్ర హీరోలందరిలో ఒకటే ఆలోచన మొదలైపోయింది. చిన్న హీరో కూడా దేశం మొత్తం సత్తా చాటొచ్చనే ధైర్యం రావడం మంచిదే. కానీ కథ, దమ్మున్న ఎమోషన్ లేకుండా కేవలం భారీ బడ్జెట్ను నమ్ముకుని దూకేస్తే ఎలా ఉంటుందో రీసెంట్గా వచ్చిన ‘నాగబంధం’… -
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
Tollywood: సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే లైట్ తీసుకోవడం.. తెలుగు ఆడియన్స్కు అలవాటైన పద్ధతి. కానీ ఇప్పుడు థియేటర్లలో బొమ్మ పడకముందే ‘ఫ్లాప్’ అనే టాక్ బయటకు వస్తోంది. టీజర్ రిలీజ్ అవ్వగానే వందల కొద్దీ ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ఇదంతా కావాలని, డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారంటూ తాజాగా విజయ్ దేవరకొండ, గతంలో నాని, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు నేరుగానే గళమెత్తారు. అసలు ఈ… -
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
Actors To Directors: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ మొదలైంది. హిట్స్ కొట్టేందుకు దర్శకుల కోసం ఎదురుచూడకుండా, హీరోలే నేరుగా మెగాఫోన్ పట్టుకుని రంగంలోకి దిగుతున్నారు. తమ బాడీ లాంగ్వేజ్కు, నటనకు సరిగ్గా సరిపోయే బలమైన జానర్లను ఎంచుకుంటూ సొంతంగా కథలు సిద్ధం చేసుకుని డైరెక్టర్ల కుర్చీలో కూర్చుంటున్నారు. తమ బలాన్ని నమ్ముకుని సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ హీరోలు, వారి ప్రాజెక్టులేంటో చూద్దామా.. రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని… -
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
Hatah Teaser: హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగానూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, ఇప్పుడు ‘హతః’ అనే డిఫరెంట్ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ఇది వరకే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్లో కనిపించిన నల్ల పిల్లి, దానికి పెట్టిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేసింది. అసలు ఆ పిల్లికి ఈ కథతో ఏంటి సంబంధం? సినిమా ఏ జానర్లో ఉండబోతోంది?… -
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
Tollywood Debut: తెలుగు బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ తనూజ పుట్టస్వామి ఇప్పుడు వెండితెరపైకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ‘బిగ్ బాస్ తెలుగు’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె.. టీవీ సీరియల్స్తో పాటు ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ నటించారు. తాజాగా ఆమెకు ఓ క్రేజీ సినిమా ఆఫర్ దక్కింది. యువ హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో తెరకెక్కనున్న ప్రయోగాత్మక చిత్రంలో తనూజ కీలక పాత్ర పోషించనున్నారు. కిరణ్ అబ్బవరం తన… -
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
KA Productions: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమాల విషయంలోనే కాదు.. కథల విషయంలోనూ తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నారు. కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్లు, కొత్త జానర్లతో ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘చెన్నై లవ్ స్టోరీ’తో హిట్ తో జోష్ మీద ఉన్నారు కిరణ్ అబ్బవరం. ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా జీ స్టూడియోస్ నిర్మాణంలో రాబోతున్న భారీ పాన్-ఇండియా మైథలాజికల్ యాక్షన్-ఫాంటసీ సినిమా ‘ఇంద్రపుత్ర’ టైటిల్ను కూడా…
తాజావార్తలు
-
Rohit Sharma Golden Duck: తొలి బంతికే గోల్డెన్ డక్.. ఆ ఇద్దరు అన్నిసార్లా.. భారత బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Rahul Gandhi vs PM Modi: ప్రధాని మోడీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!
-
AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
-
Big Action Against Zakir Naik: జాకిర్ నాయక్కు భారీ షాక్.. IRFపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం!
-
IND vs NZ: గుర్నూర్ బ్రార్, సీఫెర్ట్ మధ్య గొడవ.. శాంతిదూతలా మారిన కోహ్లీ.. అసలు ఏం జరిగింది? (వీడియో)
ట్రెండింగ్
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..