Neha Shetty: ప్రస్తుతం గత కొన్ని రోజులుగా నేహాశెట్టి పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నేహా శెట్టి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అమ్మడికి మాత్రం వరుస అవకాశాలను అందించింది. అయితే నేహశెట్టి కెరీర్ ను మార్చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది డీజే టిల్లు అని చెప్పాలి.
Rules Ranjan: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రూల్స్ రంజన్. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యాంగ్ లావనియా, మురళీకృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం ఎ. ఎం. రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న ‘రూల్స్ రంజన్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ‘డి. జె. టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను ఎ. ఎం. రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతవరకు మాస్ సినిమాలే ఎక్కువగా చేసిన కిరణ్ అబ్బవరం, మొదటిసారి కాస్త క్లాస్…
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి సినిమా రాజా వారు రాణి గారు. కిరణ్ అబ్బవరం 2019లో రిలీజైన రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమ్యాడు. మినిమమ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.. డీసెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తన యాక్టింగ్ తో అదరగొట్టాడు.అలాగే తనదైన కామెడీతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాడు.తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన నాలుగేళ్ల…
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.ఈ హీరో ఇప్పటికే ఈ ఏడాదిలోనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మీటర్’ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటే తన తరువాత సినిమా రూల్స్ రంజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు.కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత…
మూడు దశబ్దాలుగా చిత్రసీమతో అనుబంధం ఉన్న చెర్రీ తన తాజా చిత్రం 'మీటర్' అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటకి వచ్చి హిట్ ట్రాక్ ఎక్కాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. మాస్ ఇమేజ్ కోసం కెరీర్ స్టార్టింగ్ నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఈ సీమ కుర్రాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. జనవరిలో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన కిరణ్ అబ్బవరం మళ్లీ ఏప్రిల్ 7న ‘మీటర్’ సినిమాతో…
వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఫిబ్రవరి నెలలో మంచి హిట్ కొట్టాడు యంగ్ హీరో ‘కిరణ్ అబ్బవరం’. ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటకి వచ్చిన ఈ సీమ కుర్రాడు, రెండు నెలలు కూడా తిరగకుండానే ‘మీటర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. రమేష్ కాడురి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ ఇటివలే టీజర్ ని లాంచ్ చేశారు. కిరణ్ అబ్బవరం పోలిస్…
Kiran Abbavaram: హీరోలు కానీ, హీరోయిన్లు కానీ తొలి సినిమాలో తమతో నటించిన వారిపై మనసు పారేసుకుంటారు అనేది నమ్మదగ్గ వాస్తవం.. అందుకు చాలా జంటలు ఉదాహరణగా చెప్పొచ్చు.