Home
Kiran Abbavaram
Kiran Abbavaram News
-
Sreeleela : శ్రీలీల.. ఇలా అయితే కష్టమే..!
Sreeleela : శ్రీలీల టాలీవుడ్ లో సెన్సేషనల్ గా దూసుకొచ్చింది. తుఫాన్ లా వచ్చి అంతే స్పీడ్ గా సైలెంట్ అయింది. ఒకే ఏడాది తొమ్మిది సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మొదటి మూవీ పెండ్లి సందడి చేసిన తర్వాత ఒకేసారి ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఏం లాభం.. శ్రీలీలకు గుర్తుండిపోయే పాత్రలు పడలేదు. హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్ గా చేసింది. కానీ అందులో చాలా వరకు ప్లాపులే ఎక్కువగా ఉండటం ఇండస్ట్రీ… -
Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో “తిమ్మరాజుపల్లి టీవీ”
ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజేశ్వర్ రెడ్డి వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద శ్రీ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. సాయి తేజ్ కిరణ్ అబ్బవరం గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశాడు.… -
Top Headlines @9PM : టాప్ న్యూస్!
బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్! అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. వెంటనే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి అతడిని పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా… -
Diwali Release Fight : దీపావళికి టాలీవుడ్… కోలీవుడ్ మధ్య భారీ ఫైట్
నార్త్పై టాలీవుడ్ క్లియర్ డామినేషన్ చూపించి.. సౌత్ సినిమాల పవర్ చూపిస్తుంటే.. తమిళ తంబీలు తెలుగు చిత్ర పరిశ్రమపై దండయాత్ర చేస్తున్నారు. సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్ కొట్టుకుని బీటౌన్‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ ఒరవడి ఈ మధ్య మరీ ఎక్కువైంది. తమిళ తంబీలు.. టాలీవుడ్ మార్కెట్ పెంచుకునే పనిలో భాగంగా.. ఇక్కడ మంచి సినిమాలు వచ్చే టైంలోనే అక్కడి సినిమాలను పట్టుకొస్తున్నారు. ఇంతకు ముందు మనం డిస్కర్షన్ పెట్టుకున్నట్లు శివకార్తీకేయన్, దుల్కర్, తేజాలు ఒకే… -
Chennai Love Story : కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. టైటిల్, గ్లింప్స్ లాంచ్ చేసిన సందీప్ రెడ్డి..
Chennai Love Story : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్, గ్లింప్స్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి రిలీజ్ చేశారు. కలర్ ఫొటో, బేబీ మూవీ మేకర్స్ సాయిరాజేశ్, ఎస్కేఎన్ దీన్ని నిర్మిస్తున్నారు. రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను ‘చెన్నై లవ్ స్టోరీ’ అని టైటిల్ ఖరారు చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరంకు జోడీ శ్రీ గౌరి ప్రియ నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా… -
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. రేపే టైటిల్ గ్లింప్స్..
Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. తాజాగా ఓ క్రేజీ కాంబో సెట్ అయిపోయింది. బేబీ, కలర్ ఫొటో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల మేకర్స్ అయిన నిర్మాత, డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ తో కిరణ్ కొత్త మూవీ చేయబోతున్నాడు. బేబీ తర్వాత సాయిరాజేశ్ చేస్తున్న సినిమా ఇది. కాకపోతే ఈ మూవీకి అతను డైరెక్టర్ కాదు. కేవలం కథ అందిస్తున్నాడు. సాయిరజేశ్, ఎస్కేఎన్… -
Top Headlines @9AM : టాప్ న్యూస్
విశాఖలో కోవిడ్ కేసు.. కాకినాడ జిజిహెచ్ లో కోవిడ్ అప్రమత్తత కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కూడా మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కోవిడ్ కేసు నమోదైంది. విశాఖలో కోవిడ్ కేసు కలకలం రేపింది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా… -
Kiran Abbavaram: తండ్రైన హీరో కిరణ్ అబ్బవరం!
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. కిరణ్ సతీమణి, నటి రహస్య గోరక్ గురువారం పండండి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కిరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తనకు కుమారుడు పుట్టాడని, అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ బాబు కాలిని ముద్దాడుతున్న ఫొటో షేర్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2019లో విడుదలైన ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ నటించిన విషయం… -
Top Headlines @9AM : టాప్ న్యూస్
మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఏపీలోని పాకిస్థానీయులకు సర్కార్ హెచ్చరికలు.. పాకిస్థాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయంతో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, పోలీసు అధికారులకు నోట్ విడుదల చేసింది. వీసాల రద్దు నిర్ణయంపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్దేశించింది. ఈనెల 27 నుంచి వివిధ అవసరాల కోసం జారీ అయ్యే పాకిస్థాన్ వీసాల రద్దు చేసిన అంశాన్ని మారోసారి ప్రస్తావించింది. ప్రభుత్వం, విశాఖ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. పాకిస్థాన్… -
KA : ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో కిరణ్ అబ్బవరం మూవీ
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి పరిచయం అక్కర్లేదు. ‘రాజావారు రాణివారు’ చిత్రంతో హీరోగా అడుగు పెట్టిన వరుస సినిమాలు తీసినప్పటికి అంతగా హిట్ మాత్రం అందుకోలేక పోయ్యాడు. ఇక ఊహించని విధ్దంగా ‘క’ సినిమాతో ఇటీవలే మంచి సక్సెస్‌ను అందుకున్నాడు ఈ టాలెంటేడ్ హీరో కిరణ్. ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని డాల్బీ విజన్ ఆటమ్స్ టెక్నాలజీతో మేకర్స్ తెరకెక్కించారు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. రూ.55…
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!