2019లో 'రాజా వారు రాణి గారు'తో అరంగేట్రం చేసాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా సక్సస్ తర్వాత 2021లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వచ్చిన 'ఎస్.ఆర్. కల్యాణ మండపం' గ్రాండ్ కమర్షియల్ హిట్ కావటంతో ఒక్క సారిగా కిరణ్ అబ్బవరం పేరు మారుమ్రోగిపోయింది.
కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్దేశీ జంటగా నటిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా విడుదల చేయబోతున్నారు నిర్మాత బన్నీ వాసు.
Tollywood: ఈ ఏడాదిలో ఇంకా మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. అయితే దసరాకు వచ్చే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలతో పాటు రవితేజ ‘ధమాకా’ను పక్కనబెడితే మరో పెద్ద సినిమా కనిపించడం లేదు. టాలీవుడ్‌లో వచ్చే మూడు నెలల పాటు అన్ని కుర్రహీరోల సినిమాలే విడుదల కానున్నాయి. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే కనీసం మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా లేకపోవడం గమనించదగ్గ విషయం. దీంతో సంక్రాంతి వరకు కుర్ర…
Hyper Aadhi: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైపర్ పంచ్ లతో ప్రేక్షకులను నవ్వించడంలో దిట్ట ఆది. ఇక ఆది పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద ఫ్యానో అందరికి తెల్సిందే. బండ్ల గణేష్ తరువాత పవన్ ను తప్పుగా మాట్లాడిన వారిని ఏకిపారేస్తాడు.