Home
Kiran Abbavaram
Kiran Abbavaram News
-
Tollywood Progress Report: ఈ మాసం ‘సార్’ దే!
ఫిబ్రవరి మాసంలో అనువాద చిత్రాలతో కలిపి 22 సినిమాలు విడుదల కాగా అందులో విజయం సాధించినవి కేవలం మూడు చిత్రాలే! ద్విభాషా చిత్రం 'సార్' ఫిబ్రవరిలో అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. -
Kiran Abbavaram: సీమ కుర్రాడు హిట్ కొట్టాడు…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు ప్రొడ్యూస్ చేశాడు. ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిజానికి ఫిబ్రవరి 17నే రిలీజ్ కావాల్సిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ‘సార్’ అదే రోజున రిలీజ్ అవుతున్న కారణంగా ఒక… -
Kiran Abbavaram: రేయ్ ఎవర్రా మీరంతా? నా సినిమాని ఎందుకు చూస్తారు?
యంగ్ హీరో, సీమ కుర్రాడు కిరణ్ అబ్బవరంపై కెరీర్ స్టార్టింగ్ నుంచి సోషల్ మీడియాలో నెగిటివిటి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. కిరణ్ ఏ సినిమా చేసినా? ఏ ఈవెంట్ లో మాట్లాడినా? వాటిపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ, సినిమాలు ఫ్లాప్ అంటూ ఒక ప్రాపగాండాలా మీమ్స్ చేస్తున్నారు. నిజానికి హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏ హీరోకైనా మాములే, ఇండస్ట్రీలో ప్రతి హీరో ఫేస్ చేసిన ఈ ఫేజ్ నుంచే కిరణ్ అబ్బవరం సక్సస్ ట్రాక్ ఎక్కాడు.… -
Kashmira Pardeshi: అందాల భామ రీ-ఎంట్రీలో ఒకటి హిట్… ఒకటి ఫట్!
'నర్తనశాల' తర్వాత నాలుగేళ్ళకు తెలుగు రీ-ఎంట్రీ ఇచ్చిన కశ్మీరా పర్దేశీకి మిశ్రమ స్పందన లభించింది. ఆమె నటించిన ఒక సినిమా ఫ్లాప్ కాగా, మరొకటి సక్సెస్ అయ్యింది! -
Akhil: అయ్యగారు వస్తున్నారు… అక్కినేని అభిమానులు ఈవెంట్ కి వెళ్లిపోండి
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కాష్మీర హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 18న రిలీజ్ అవ్వనున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ‘ఫోన్ నంబర్ నైబర్స్’ అనే ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందింది. ప్రమోషన్స్ ని మంచి జోష్ లో చేస్తున్న చిత్ర యూనిట్, లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘చుక్కలెత్తు కొండలే’ అనే సాంగ్ ని… -
Kiran Abbavaram: అన్నమాచార్య వారసులను సన్మానించిన ‘వినరో భాగ్యము…’ చిత్ర బృందం
కిరణ్ అబ్బవరం హీరోగా బన్నీ వాసు నిర్మించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రం ఆడియో ఆవిష్కరణ ఇటీవల తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా అన్నమాచార్య వారసులను చిత్రబృందం సత్కరించింది. -
Kiran Abbavaram: సీమ కుర్రాడు తిరిపతి పాటని ఎత్తుకున్నాడు…
సీమ నుంచి వచ్చి యంగ్ ప్రామిసింగ్ హీరోగా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. SR కళ్యాణమండపం సినిమాతో మరో మంచి హిట్ ని కొట్టి ఇండస్ట్రీలో తన ప్లేస్ లో పక్కాగా సెట్ చేసుకున్న ఈ యంగ్ హీరో, ఆ తర్వాత ఆశించిన స్థాయి హిట్స్ ఇవ్వలేదు. సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ అనేది మాత్రం కిరణ్ అబ్బవరంకి అందని ద్రాక్షాగానే ఉంది. వెంట వెంటనే సినిమాలు ఒప్పుకోని, బ్యాక్ టు బ్యాక్… -
Sai Dharam Tej: ముందు అది నేర్చుకోండిరా.. అభిమానులకు తేజ్ వార్నింగ్
Sai Daram Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేనమామ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక చిన్న సినిమాలను ఆదరించడంలో మెగా కుటుంబం ఎప్పుడు ముందే ఉంటుంది. -
Vinaro Bhagyamu Vishnu Katha Terailer: ఫోన్ నెంబర్ నైబర్.. కొత్త కథలా ఉందే
Vinaro Bhagyamu Vishnu Katha Terailer: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా మురళి కిషోర్ దర్శకత్వం వహించిన చిత్రం వినరో భాగ్యం విష్ణుకథ. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Vinaro Bhagyamu Vishnu Katha: సీడెడ్ కుర్రాడి కోసం వస్తున్న సుప్రీమ్ హీరో…
సీడెడ్ కుర్రాడు, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుపతి బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కుతున్న ఈ మూవీని మురళి కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. కాష్మీర హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. కిరణ్ అబ్బవరంకి ‘హిట్ మచ్ నీడేడ్’ అనే సిట్యువేషన్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీని ప్రొడ్యూసర్స్ గీత ఆర్ట్స్ 2 అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు.…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!