Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్‌డమ్ విడుదలపై వస్తున్న వార్తలకు నిర్మాత నాగవంశీ స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో కింగ్‌డమ్ విడుదల వాయిదా పడుతుందనే పుకార్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, నాగవంశీ ఈ వార్తలను ఫేక్‌గా పేర్కొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగవంశీ ఈ మేరకు పేర్కొన్నట్టు సమాచారం. “కింగ్‌డమ్ పోస్ట్‌పోన్ అనే ఆలోచన ఇప్పటివరకు లేదు. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్‌తో ఏదైనా క్లాష్ అయితే, అలాంటి ఆలోచన చేయచ్చు. కానీ, ప్రస్తుతానికి జులై…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. వరుస డిజాస్టర్ల తర్వాత విజయ్ నుంచి రాబోతున్న ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం మే 30నే రిలీజ్ కావాల్సి ఉండగా…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో అందరితో మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తుంటాడు. చాలా మందికి తన రౌడీ బ్రాండ్ బట్టలు లేదంటే ఇతర ఖరీదైన వస్తువులను గిఫ్ట్ లుగా ఇస్తుంటాడు. తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చాడు. విజయ్ నటిస్తున్న తాజా మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. అనేక కారణాలతో…
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి మంచి హైప్ ఉంది. ఈ మూవీ జులై 4న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. ట్యాక్సీవాలా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ట్యాక్సీవాలా సినిమా గురించి నాకు…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ ప్రమోషన్లలో బిజీగా ఉంటూనే కొత్త సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. వీలైనప్పుడల్లా మూవీ గురించి ప్రస్తావిస్తూనే ఉంటున్నాడు. తాజాగా ఆయన ‘ఫిలింఫేర్ మేగజైన్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. ‘నేను సినిమాల విషయంలో ఎప్పుడూ డైరెక్టర్లనే ఫాలో అవుతాను. వారు చెప్పిందే చేస్తాను. అదే ఏదైనా సరే వెనకాడను. సందీప్, నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్ లు నా కెరీర్…
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ పోస్టులు పెడుతుంటాడు. తన ఫ్యామిలీతో గడిపే క్షణాలను కూడా పంచుకుంటాడు. వాటికి స్పెషల్ ఫొటోలను కూడా ఆడ్ చేస్తుంటాడు. తాజాగా అలాంటి పోస్టు పెట్టాడు. తన తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ పార్టీకి వెళ్లిన పిక్స్ ను షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో తన తల్లితో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ను కూడా పంచుకున్నాడు.…
Nithin : నితిన్ ను వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. రాబిన్ హుడ్ తో అనుకున్న సక్సెస్ రాలేదు. ఇప్పుడు తమ్ముడు సినిమాతో హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు. కానీ ఈ మూవీకి కూడా కష్టాలు ఆగట్లేదు. రాబిన్ హుడ్ ను వాస్తవానికి గత 2024 డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే పుష్ప-2 ఇంకా థియేటర్లలో ఆడుతోంది. బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉందని నిర్మాతలు రాబిన్ హుడ్ ను వాయిదా వేశారు. కానీ…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు అసలు ఏది కలిసి రావడం లేదని చెప్పాలి. 2020లో వచ్చిన భీష్మ నితిన్ లాస్ట్ హిట్. ఆ తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ వేటికవే ఫ్లోప్స్. దీంతో మరోసారి హిట్ డైరెక్టర్ వెంకీ కుడుమలను నమ్మి రాబిన్ హుడ్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు నితిన్. కానీ ఈ సినిమా కూడా నితిన్ ను గట్టెక్కించలేదు. Also Read : Official…
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. వరుస ఫ్లోప్స్ తో రేస్ లో వెనకబడిన విజయ్ కింగ్డమ్ తో భారీ హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో విజయ్ మాస్ పర్ఫామెన్స్ కు రెస్పాన్స్ అదిరిపోయింది.…
నిన్నటి వరకు మే 30న మేము వస్తున్నాం.. అంటే మేము వస్తున్నాం అన్నారు. ఒకయన ఆ డేట్ కోసం ఏకంగా ముంబై లో మకాం వేసాడు. అందులో ముందుగా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కింగ్డమ్. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లిమ్స్, సాంగ్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. మే 30న రిలీజ్…