North Korea Balloons: చెత్తతో కూడిన బెలూన్ల వేసిన ఉత్తర కొరియా.. సౌత్ కొరియా మాస్ వార్నింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. గతంలో ఇరు దేశాలు క్షిపణులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవారు. అయితే ఇప్పుడు చెత్తతో నిండిన బెలూన్లతో ఇరు దేశాలు పరస్పరం స్పందిస్తున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి దక్షిణ కొరియా మీద నార్త్ కొరియా నిరంతరం చెత్తతో నిండిన వందలాది బెలూన్‌లను పంపింది. ఇక, దక్షిణ కొరియాలోని ప్యోంగ్యాంగ్ లో కొందరు కార్యకర్తలు సరిహద్దు వెంబడి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు వ్యతిరేకంగా కరపత్రాలను కలిగి ఉన్న బెలూన్‌లను విడుదల చేశారని సియోల్ మిలిటరీ తెలిపింది. ఉత్తర కొరియా నుంచి వస్తున్న ఈ కొత్త తరహా దాడికి అప్రమత్తంగా ఉన్నా్ం.. ప్రతీకారంగా మరోసారి బెలూన్లతో దాడులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియా తెలిపింది.
Read Also: Rohit Sharma: ఇది ప్రారంభం మాత్రమే.. ఇంకా చాలా ఉంది: రోహిత్
Also Read
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
కాగా, ఉత్తర కొరియా మళ్లీ చెత్తను మోసుకెళ్లే బెలూన్‌లను దక్షిణాది వైపు ప్రయోగిస్తోందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. బెలూన్‌లు కనిపిస్తే అధికారులకు తెలియజేయాలి.. వాటిని తాకకుండా చూడాలని ప్రజలకు సూచించారు. అలాగే, దక్షిణ కొరియా కూడా ఇప్పుడు కొత్త మార్గంలో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఉత్తర కొరియా సరిహద్దులో లౌడ్ స్పీకర్లను అమర్చడంతో పాటు కిమ్ జోంగ్ ఉన్ చేస్తున్న దారుణాలపై ప్రచారం చేయాలని పేర్కొనింది. ఇక, దక్షిణ కొరియా తీసుకున్న ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!