Kiccha Sudeep : కర్ణాటక డిప్యూటీ సీఎం డీఏ శివకుమార్ కన్నడ ఇండస్ట్రీపై సీరియస్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన గతంలో మాట్లాడుతూ.. కన్నడ సినిమా నటుల తీరు మారకపోతే వారిని ఎలా సరిచేయాలో తనకు తెలసు అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుదీప్ స్పందించారు. ఆయనపై మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఎప్పుడు పిలిచినా మేమంతా వెళ్లేవాళ్లం. ప్రభుత్వానికి సహకరించడానికి మేమంతా ఎప్పుడూ రెడీగానే ఉంటాం. కన్నడ ప్రజల ఆశయాలను మేమంతా కనసాగిస్తున్నాం. Read…
మ్యాక్స్‌తో హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకున్న శాండిల్ వుడ్ హీరో కిచ్చా సుదీప్.. మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. లాస్ట్ ఇయర్ బర్త్ డే సందర్భంగా తన అప్ కమింగ్ వెంచర్ ఎనౌన్స్ మెంట్ చేశాడు ఈ కన్నడ బాద్ షా. బిల్లా రంగా బాషా అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి ఐదు నెలలు కావొస్తుంది కానీ.. సినిమా ఎంత వరకు వచ్చిందో తెలియని అయోమయంలో ఉన్నారు ఫ్యాన్స్. అదిగో ఆ…
టాలీవుడ్ లో మాలీవుడ్ ముద్దుగుమ్మలు, తమిళ పొన్నుల హవాతో పాటు కన్నడ సోయగాల జోరు టాలీవుడ్ లో పెరిగింది. ఈ మధ్య కాలంలో శాండిల్ వుడ్ భామలకు లక్కీ ఇండస్ట్రీగా మారిపోయింది. రష్మిక నుండి రుక్మిణీ వసంత్ వరకు ఎంతో మంది తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో కన్నడ కస్తూరీ ఎంట్రీకి రెడీ అవుతోంది. టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియన్ లెవల్లోకి ఛేంజ్ కావడంతో శాండిల్ వుడ్ భామలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కన్నడ…
కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. టాలీవుడ్ నటుడు సునీల్, ‘అఖండ’ ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. Also Read…
Kiccha Sudeep Mother Died: కన్నడ సినీ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కిచ్చా సుదీప్ తల్లి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈరోజు (అక్టోబర్ 20) ఆమె ఈ ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలికారు. తన తల్లి అకాల మరణంతో నటుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. కిచ్చా సుదీప్ తల్లి…
Kiccha Sudeep: కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రతారాలలో ఒకరైన కిచ్చా సుదీప్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈగ సినిమాతో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుదీప్ కేవలం సినిమా హీరో మాత్రమే కాకుండా.. దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, టెలివిజన్ హోస్ట్ సింగర్ ఇలా అన్ని భాగాలలో ప్రావీణ్యం సంపాదించారు. మొదట్లో సపోర్టింగ్ రోల్ తో కెరియర్ ని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు కన్నడ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇకపోతే…
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్లాప్ అందుకున్నా.. లియో సినిమాతో మంచి హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగులో ఆశించిన ఫలితం అందుకోలేదు కానీ తమిళ్ లో లియో భారీ హిట్ నే అందుకుంది.
Kiccha Sudeep: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు.. సీఎం బసవరాజ్ బొమ్మైతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత పలు చోట్ల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.. ఇక, ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆసక్తికర కామెంట్లు చేశారు.. నేను సీఎం బసవరాజ్ బొమ్మైకి మాత్రమే ప్రచారం చేశా.. పార్టీకి కాదని స్పష్టం చేశారు.. అయితే, నేను స్టార్…