Home
Kiccha Sudeep
Kiccha Sudeep News
-
The Devil’s Fury: ‘విక్రాంత్ రోణ’ క్యారెక్టరైజేషన్ తో ‘గుమ్మ బండ గుమ్మ’ సాంగ్!
The Devil's Fury - Gumma Banda Gumma Vikrant Rona Song -
Kiccha Sudeep: సెంట్రల్ మినిస్టర్ తో కిచ్చాసుదీప్ భేటీ
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషితో హీరో కిచ్చా సుదీప్ భేటీ అయ్యారు. సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు అరబిక్, జర్మన్, రష్యన్, మాండ్రిన్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతోంది. దీనిని హిందీలో సల్మాన్ ఖాన్ తో కలసి పివిఆర్ సంస్థ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇదిలా ఉండే శనివారం 12 సంవత్సరాల తర్వాత సినిమా ప్రచారం కోసం… -
Kannada vs Hindi : భాషపై ఎందుకీ గోల !!
ఒక ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలకు తగినట్టు భాషలు అభివృద్ధి చెందాయి. అలా మన దేశంలో దాదాపు ఇరవై వేల భాషలు ఉన్నాయి. ఐతే కొన్నిటికి మాత్రమే భారత రాజ్యాంగం అధికార భాష హోదా కల్పించింది. కనుక, ఒక భాష మరొక భాషపై ఆధిపత్యం చలాయించే అవకాశం లేదు. దేశం పట్ల మన ప్రేమను ప్రతి భాష పట్ల కూడా చూపించాలి. మన దేశంలో ప్రాంతీయత, ప్రాంతీయ భాషలకు చాలా ప్రాధాన్యం ఉంది. భాషల ఆధారంగానే రాష్ట్రాలు ఏర్పడ్డాయని… -
RGV : అజయ్ దేవ్గన్ వర్సెస్ కిచ్చా సుదీప్… వర్మ షాకింగ్ కామెంట్స్
అజయ్ దేవ్గన్ వర్సెస్ కిచ్చా సుదీప్ అన్నట్టుగా ఉంది సోషల్ మీడియాలో పరిస్థితి. హిందీ భాష ఇకపై నేషనల్ లాంగ్వేజ్ కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్ పై అజయ్ దేవగన్ ఘాటుగా స్పందించాడు. ఇక సుదీప్ కూడా మీరు హిందీలో ఇచ్చిన రిప్లైని నేను చదవగలిగాను. మరి నేను కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఏంటి? అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా నేను ఆ మాటను అన్న సందర్భం వేరు, అది మీకు చేరిన విధానం… -
Kiccha Sudeep : నా రెస్పాన్స్ కన్నడలో అయితే… హీరోల ట్విట్టర్ వార్
బాలీవుడ్, శాండల్ వుడ్ మధ్య భాషకు సంబంధించి ట్వీట్స్ వార్ నడుస్తోంది. ఒకానొక సందర్భంలో కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ ఇకపై హిందీ ఎంతమాత్రం జాతీయ భాష కాదని చేసిన వ్యాఖ్యలు ఈ వార్ కు తెర తీశాయి. సుదీప్ ట్వీట్ కు లైన్లోకి వచ్చిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హిందీ భాష కాదంటే, మీ సినిమాలను ప్రాంతీయ భాషలోనే కాకుండా హిందీలో ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అది మొదలుకొని… -
Ajay Devgn : కన్నడ స్టార్ కు కౌంటర్… లాంగ్వేజ్ వార్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల సందడి నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌత్ సినిమాలు భాషాబేధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ కన్నడ స్టార్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి వీరిద్దరి జోక్యంతో అది లాంగ్వేజ్ వార్ గా మారింది. “ఆర్: ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఎవర్” చిత్ర ప్రారంభోత్సవంలో సౌత్ స్టార్ సుదీప్… -
Kiccha Sudeep: చిన్న కరెక్షన్.. హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదు
కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనవసరం లేదు. తెలుగులో ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు విలన్ గా పరిచయమైన ఆ తరువాత సైరా నరసింహారెడ్డి లో అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించాడు. కన్నడలో స్టార్ హీరో అయినా పాత్ర నచ్చితే అతిధి పాత్రలోనైనా కనిపిస్తాడు. ఇక దీంతోనే సుదీప్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే ప్రస్తుతం సుదీప్ విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా… -
Vikrant Rona : బూచోడిని లాంచ్ చేసిన చిరు… రిలీజ్ డేట్ టీజర్
Vikrant Rona రిలీజ్ డేట్ టీజర్ ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. “ఇది అద్భుతంగా ఉంది ! కిచ్చ సుదీప్ అడ్వెంచర్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ టీజర్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ చిరు సోషల్ మీడియాలో “విక్రాంత్ రోనా” టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక సరికొత్త జోనర్ లో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బండారితో పాటు చిత్రబృందానికి విషెస్ అందించారు. హిందీలో ‘విక్రాంత్ రోనా’ విడుదల తేదీ టీజర్‌ను… -
ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ బాటలో మరో పాన్ ఇండియా మూవీ..
ఒమిక్రాన్ ఎంట్రీతో మరోసారి కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది.. థర్డ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది.. ఈ సమయంలో.. అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాటపడుతున్నాయి.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ అమలు చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు.. మరికొన్ని చోట్ల 50 శాతం ఆక్యూపెన్సీతో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇస్తున్నారు.. ఇది, పెద్ద సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే పలు సినిమాలు వాయిదా బాట పట్టాయి.. సంక్రాంతి సీజన్లో విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా… -
దసరాకి వస్తున్న సుదీప్ ‘కోటికొక్కడు’
కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ‘ఈగ’ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్ ఆతర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాలలోను నటించాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా ఆయన నటిస్తున్న K3-‘కోటికొక్కడు’ సినిమా దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఓటీటీ వార్తలకు చెక్ పెడుతూ థియేటర్లోనే కలుద్దామన్నారు. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రానుంది. ఈ చిత్రానికి హీరో…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!